Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..

పుచ్చకాయ.. వేసవిలో విరివిగా లభించే పండు. ఇది దాహాన్ని తీరుస్తుంది. అంతేకాకుండా..ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో

Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..
Water Melon
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 21, 2022 | 6:09 PM

పుచ్చకాయ.. వేసవిలో విరివిగా లభించే పండు. ఇది దాహాన్ని తీరుస్తుంది. అంతేకాకుండా..ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు.. విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అలాగే చర్మాన్ని పొడిబారకుండా…హైడ్రేట్‏గా ఉండేలా చేస్తుంది. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని అంటుంటారు. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు అంటుంటారు. నిజమే. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందామా.

పుచ్చకాయలో 6 శాతం చెక్కర ఉంటుంది. అలాగే 92 శాతం నీరు ఉంటుంది. అంటే నీరు శాతం పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తిన్న వెంటనే నీళ్లు తాగితే వాటర్ కంటెంట్ పెరిగి.. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.. అలాగే.. పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే డీహైడ్రేట్ సమస్య కలుగుతుంది.

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరం బరువెక్కడంతోపాటు.. జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణంచేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నవారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగితే వికారం కలుగుతుంది. అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. పుచ్చకాయ, నీరు కలిపి తీసుకుంటే.. శరీరంలోని కణాల పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అధ్యాయనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ముందుగా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

Also Read: Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో అశ్విని తండ్రి మృతి..

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?