Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు అలనాటి నటి శోభన (Shobhana).

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి..  మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..
Mahesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 21, 2022 | 3:21 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు అలనాటి నటి శోభన (Shobhana). అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత రౌడీ అల్లుడు.. మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారీ, రౌడీ గారి పెళ్లాం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. ఓవైపు సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే మరోవైపు.. నాట్యంలోనూ తన టాలెంట్ నిరూపించుకుంది. శోభన భారతనాట్యంలో శిక్షణ తీసుకుని… దేశవ్యాప్తంగా నృత్య వార్షికోత్సవాలు నిర్వహించింది. 1994లో మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకు గానూ ఆమెకు భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.

ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత శోభన తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాల్లో శోభన కీలక పాత్రలో నటించనున్నారట. అంటే.. ఇందులో మహేష్ పిన్నీగా శోభన కనిపించనున్నారట. అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై అంచనాలను పెంచేశాయి.. ఇక ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.

Mahesh 1

Mahesh 1

ShobanaAlso Read:

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

NBK 107: మరోసారి ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతోన్న బాలయ్య.. కొత్త సినిమా టైటిల్‌ అదేనా.?

Shakunthalam: సమంత శాకుంతలం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. మునుపెన్నడూ కనిపించనంత అందంగా సామ్‌..

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!