AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakunthalam: సమంత శాకుంతలం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. మునుపెన్నడూ కనిపించనంత అందంగా సామ్‌..

Shakunthalam: సమంత లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'శాకుంతలం'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గుణ శేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ..

Shakunthalam: సమంత శాకుంతలం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. మునుపెన్నడూ కనిపించనంత అందంగా సామ్‌..
Shakunthalam First Look
Narender Vaitla
|

Updated on: Feb 21, 2022 | 10:15 AM

Share

Shakunthalam: సమంత లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గుణ శేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్‌ మొదలు పెట్టింది.

ఇందులో భాగంగానే ఈ సినిమాలోని సమంత ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సమంత మునుపెన్నడూ కనిపించనంత అందంగా కనిపించడం విశేషం. సమంత పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరుకు సాక్ష్యంగా నిలుస్తోందీ ఫస్ట్‌లుక్‌.

Shakunthalam

చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో వైట్‌ డ్రస్‌లో సమంత లుక్‌ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సామ్‌.. ‘ప్రకృతిని ప్రేమిచే శాకుంతల’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఇక ఈ సినిమాను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాను వీలైనంత త్వరగా తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Viral Video: కర్మ సిద్ధాంతం అంటే ఇదే.. కుక్కను తన్నబోయాడు, నవ్వుల పాలయ్యాడు..

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

Follow Us
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?