ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. ఈ సమస్యలకు చెక్..

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు.. ఫిట్‏గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కొందరు జిమ్‏కు వెళ్లి

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. ఈ సమస్యలకు చెక్..
Hot Water
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 3:38 PM

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు.. ఫిట్‏గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కొందరు జిమ్‏కు వెళ్లి వ్యాయమాలు చేస్తుంటే.. మరికొందరు నడక.. యోగా చేస్తూ శరీరాకృతిపై దృష్టి సారిస్తారు. అయితే రోజూ గోరువెచ్చని నీరు తాగేతే ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. బరువు తగ్గడమే కాకుండా… ఇన్ఫెక్షన్స్, అనేక వ్యాధులను నియంత్రించడంలోనూ సహయపడుతుంది. అయితే గోరువెచ్చని నీటిని రోజు ఉదయాన్నే తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియవు.. ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని తాగితే కలిగే ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

ఆయుర్వేద రచయిత.. నిపుణుడు.. డాక్టర్ అబ్రార్ ముల్తానీ ప్రకారం ఫిట్‏గా ఉండటానికి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన శరీరంలోని టాక్సిన్ బయటకు వెళ్లిపోతాయి. దీని వలన హిమోగ్లోబిన్ తగ్గడం.. ఎముకలు బలహీనపడడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.. ఛాతీలో శ్లేష్మం చేరడం వలన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగడం ఈ సమస్య తగ్గుతుంది.

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వలన జీవక్రియ బలపడుతుంది. అంతేకాకుండా.. శరీరంలో కొవ్వును బర్న్ చేస్తుంది. రక్తప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎక్కువగా సహయపడుతుంది. శరీరంలో టాక్సిన్.. కొవ్వు పేరుకుపోవడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగదు.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం చాలా అవసరం… రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఫిట్‏గా ఉంటారు.

Also Read: Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా ఖతర్నాక్ ప్లేయర్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా ఖతర్నాక్ ప్లేయర్
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్