Vitamin B12: మీ కాలి వేళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా..! అయితే విటమిన్ B12 లోపం.. చాలా డేంజర్‌..

Vitamin B12: శరీరానికి అన్ని విటమిన్లతో పాటు బి12 కూడా చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ

Vitamin B12: మీ కాలి వేళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా..! అయితే విటమిన్ B12 లోపం.. చాలా డేంజర్‌..
Vitamin
Follow us
uppula Raju

|

Updated on: Nov 03, 2021 | 6:41 PM

Vitamin B12: శరీరానికి అన్ని విటమిన్లతో పాటు బి12 కూడా చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వీలైనంత త్వరగా చికిత్స పొందాలి. ఆలస్యమైతే రక్తహీనత వంటి కోలుకోలేని వ్యాధికి గురికావాల్సి ఉంటుంది. ఆహారంలో ద్వారా తగినంతగా ఈ విటమిన్‌ తీసుకోకపోవడం ద్వారా విటమిన్ B12 లోపం ఏర్పడుతుంది. ప్రధానంగా విటమిన్ B12 పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చేపలలో ఉంటాయి, శాకాహారి వ్యక్తులు విటమిన్ B12 సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా లేదా పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా కవర్‌ చేయవచ్చు.

విటమిన్ B12 లోపం లక్షణాలు డిప్రెషన్, మానసిక సామర్థ్యం క్షీణించడం, అలసట, మెమరీ సమస్యలు, పాలిపోయిన చర్మం, నడవడంలో ఇబ్బంది, మూడ్ ఛేంజ్‌ కావడం, ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, చెదిరిన దృష్టి, నోటి పూతలు, తిమ్మిరి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా కాలి వేళ్లల్లో, చేతుల్లో తిమ్మిరి ఏర్పడితే ఇది విటమిన్ B12 లోపాన్ని సూచిస్తుంది.

విటమిన్ B12 స్థాయిలను తనిఖీ చేయడానికి సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవాలి. గుడ్లు, డైరీ, సాల్మన్, ట్రౌట్, గొడ్డు మాంసం, సార్డినెస్, జంతువుల కాలేయం, మూత్రపిండాలలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. విటమిన్ B12 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది DNA తయారీలో సహాయపడుతుంది.

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 12 శాతం వరకు డీఏ ప్రయోజనం..

Andhra Pradesh: నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్..

Huzurabad Elections – Trs: హుజూరాబాద్‌ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ