Diabetes: డయాబెటిస్ రోగులు పాలు తాగవచ్చా..? తాగితే ఏమవుతుంది.. ఇదిగో సమాధానం..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని.. అందుకే.. డయాబెటిస్ బాధితులు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహారం తీసుకోవడంలో కొంచెం తగ్గుదల కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ కొవ్వు పదార్ధాలను మాత్రమే తినాలంటారు..

|

Updated on: Aug 10, 2024 | 1:52 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని.. అందుకే.. డయాబెటిస్ బాధితులు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహారం తీసుకోవడంలో కొంచెం తగ్గుదల కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ కొవ్వు పదార్ధాలను మాత్రమే తినాలంటారు.. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడాన్ని నియంత్రించడానికి తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం సిఫార్సు చేస్తారు. వాస్తవానికి.. చాలా మంది రోజువారీ ఆహారంలో భాగంగా పాలు తాగుతుంటారు. పాలలో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయని, ఎముకలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, పాలలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొవ్వులు ఉన్నాయని.. దీనికి కొన్ని చిట్కాలు పాటించడం మంచిదని చెబుతుంటారు..

1 / 5
అయితే.. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి వైద్యులు ఎల్లప్పుడూ తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు. కానీ, చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు పాలు తాగాలా..? వద్దా..? అని తికమక పడుతుంటారు.. ఈ విషయంపై వైద్య నిపుణులు చెప్పే క్లారిటీ ఏంటో చూద్దాం..

2 / 5
బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్.. పాలలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందా..? తాగితే ఏమవుతుంది అనే సందేహం అందరికి ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుందని లేదా తీవ్రతరం చేస్తుందని ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవానికి అధిక కొవ్వు హానికరం.. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫ్రాక్చర్‌కు గురవుతారు. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రతిరోజు పాలు తాగడమే దీనికి ఏకైక మార్గం.

3 / 5
అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే పాలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి మీ భోజనం లేదా చిరుతిండితో పాలు తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

4 / 5
మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కాల్షియం అధికంగా ఉండే పాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. హోల్ మిల్క్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. ఇది గుండె జబ్బుల సమస్యలకు దారితీస్తుంది, కాబట్టి తక్కువ కొవ్వు లేదా ఫ్యాట్ లేని పాలు డయాబెటిస్ బాధితులకు ఉత్తమం అని పేర్కొంటున్నారు. (ఈ వార్త కేవలం అవగాహన కోసమే.. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

5 / 5
Follow us