Silicosis: సిలికోసిస్ వ్యాధి గుర్తించడానికి ఐసీఎంఆర్ కొత్త టెస్ట్ కిట్.. ఈ వ్యాధి గురించి తెలుసుకోండి!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిలికోసిస్, ఊపిరితిత్తుల వ్యాధిని గుర్తించడానికి కొత్త టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసింది. పరీక్ష కిట్‌ల సహాయంతో, ఈ వ్యాధి తీవ్రతరం కావడానికి ముందే గుర్తించవచ్చు.

Silicosis: సిలికోసిస్ వ్యాధి గుర్తించడానికి ఐసీఎంఆర్ కొత్త టెస్ట్ కిట్.. ఈ వ్యాధి గురించి తెలుసుకోండి!
Silicosis
Follow us
KVD Varma

|

Updated on: Oct 09, 2021 | 9:11 AM

Silicosis: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిలికోసిస్, ఊపిరితిత్తుల వ్యాధిని గుర్తించడానికి కొత్త టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసింది. పరీక్ష కిట్‌ల సహాయంతో, ఈ వ్యాధి తీవ్రతరం కావడానికి ముందే గుర్తించవచ్చు. సిలికోసిస్‌ను ముందుగానే గుర్తించడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఒకసారి పరిస్థితి విషమించిన తర్వాత, రోగి మునుపటిలా కోలుకోవడం కష్టమవుతుంది.

సిలికోసిస్ అంటే ఏమిటి, అది మనుషులను ఎలా వస్తుంది, దానిని ఎలా గుర్తించాలి అలాగే, దాని ప్రమాద కారకాలు ఏమిటి … ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

సిలికోసిస్ అంటే ఏమిటి?

సిలికోసిస్ అనేది ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా అనే ఖనిజం ఇసుక, మట్టి, ధూళిలో కనిపిస్తుంది. దాని చుట్టూ నివసిస్తున్న లేదా అలాంటి వాతావరణంలో పనిచేసే కార్మికులలో, సిలికా కణాలు శ్వాస పీల్చడం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటాయి. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కాలక్రమేణా, సిలికా కణాలు ఊపిరితిత్తులను చాలా దెబ్బతీస్తాయి. తద్వారా రోగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది సిలికోసిస్ అత్యంత తీవ్రమైన దశగా చెబుతారు. మీరు సాధారణ భాషలో అర్థం చేసుకుంటే, ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం మానేస్తాయి. సిలికోసిస్ అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.వీటిలో క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్,దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ ఉన్నాయి.

ఈ వ్యాధిని నిర్ధారించడం ఎలా?

ఈ వ్యాధిని నిర్ధారించడానికి నిర్దిష్ట పరీక్ష లేదు. వైద్యులు దానిని లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. వీటి ఆధారంగా దీనిని నిర్ధారిస్తారు. రోగులలో నిర్దిష్ట మార్పులు లేదా లక్షణాలు కనిపించవు. గత వైద్య రికార్డుల సమాచారం తీసుకుంటారు. ఇది కాకుండా, ప్రమాదం విషయంలో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ పరీక్షలు రోగి ఊపిరితిత్తుల పరిస్థితి గురించి తెలియజేస్తాయి.

ఇప్పుడు సిలికోసిస్ చికిత్స గురించి మాట్లాడుకుందాం.

ఈ వ్యాధికి ఖచ్చితమైన నివారణ లేదు. మరోసారి, రోగిని మునుపటిలా నయం చేయలేరు. వ్యాధి పురోగతి రేటు చికిత్సతో మాత్రమే నెమ్మదిస్తుంది. ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. చికిత్సగా, బ్రోన్కోడైలేటర్ సహాయంతో, శ్వాసనాళాలు ఉపశమనం పొందుతాయి. వాపును తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. కొన్నిసార్లు రోగికి ఆక్సిజన్ కూడా ఇవ్వబడుతుంది.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..