Child Bed Wetting: రాత్రి పూట పిల్లలు బెడ్ తడుపుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!

చాలా మంది పిల్లలు రాత్రి పూట బెడ్ తడుపూ ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. కొంత మంది పిల్లలకు నిద్రలో మూత్ర విసర్జన చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. మరి కొంత మంది నిద్రలో వచ్చే పీడ కలలు, భయంతో పక్క తడుపుతూంటారు. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. మూడు సంవత్సరాల పిల్లలు అయితే పర్వాలేదు కానీ.. వయసు పెరిగే కొద్దీ అలా చేస్తూ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుంది. పిల్లన్ని కూడా ఏమీ అనలేం. ఎందుకంటే అది వారు కావాలని చేయరు. కాకపోతే నెమ్మ నెమ్మదిగా ఆ అలవాటు మాన్పించాల్సిన..

Child Bed Wetting: రాత్రి పూట పిల్లలు బెడ్ తడుపుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!
Bed Wetting
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 30, 2023 | 6:42 PM

చాలా మంది పిల్లలు రాత్రి పూట బెడ్ తడుపూ ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. కొంత మంది పిల్లలకు నిద్రలో మూత్ర విసర్జన చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. మరి కొంత మంది నిద్రలో వచ్చే పీడ కలలు, భయంతో పక్క తడుపుతూంటారు. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. మూడు సంవత్సరాల పిల్లలు అయితే పర్వాలేదు కానీ.. వయసు పెరిగే కొద్దీ అలా చేస్తూ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుంది. పిల్లన్ని కూడా ఏమీ అనలేం. ఎందుకంటే అది వారు కావాలని చేయరు. కాకపోతే నెమ్మ నెమ్మదిగా ఆ అలవాటు మాన్పించాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఉంది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుంది. ఇలా బెడ్ పై మూత్ర విసర్జన చేయడం వల్ల పలు ఇన్ ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు ఈ అలవాటు మాన్పించాలంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

నిద్రపోయే ముందు మూత్ర విసర్జన చేయించాలి:

పిల్లలు నిద్ర పోతారనే సమయానికి ముందు.. వాళ్లని టాయిలెట్ కి తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు బ్లాడర్ కాస్త ఖాళీ అవుతుంది. దీంతో పక్క తడిపేందుకు అవకాశం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

పడుకునే ముందు నీటిని ఇవ్వకూడదు:

పడుకునే ముందు పిల్లలకు ఎక్కువగా నీటిని ఇవ్వకూడదు. దీని వల్ల వారి బ్లాడర్ ఫుల్ అయి.. నిద్రలో పక్క తడిపేస్తారు. కాబట్టి పడుకునే ముందు అతిగా నీరు త్రాగించకండి.

మీరు లేచినప్పుడు వాళ్లను నిద్ర లేపండి:

మధ్య రాత్రి మీరు టాయిలెట్ లేచినప్పుడు.. పిల్లల్ని కూడా నిద్ర లేపి.. టాయిలెట్ కి తీసుకెళ్లాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పనిష్మెంట్ ఇవ్వకండి:

కొంత మంది పిల్లలు భయంతో కూడా పక్క తడుపుతూంటారు. కాబట్టి పడుకునే ముందు వారిని తిట్టడం, పనిష్మెంట్స్ ఇవ్వడం వంటివి చేయకూడదు.

టాయిలెట్ వస్తే లేపమని చెప్పాలి:

మూత్రం వచ్చినప్పుడు లేపమని పేరెంట్స్.. పిల్లలకు చెప్పాలి. లేపినప్పుడు వాళ్లను చిరాకు పడకూడదు. పిల్లలకు ఒక్కసారి చెప్తే సరిపోదు. పిల్లలకు గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఏ విషయానైనా పదే పదే చెబుతూ ఉండాలి. అప్పుడే వారు అర్థం చేసుకుంటారు.

ఎక్స్ పర్ట్స్ ని కలవండి:

పక్క తడిపే సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మేలు. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అవసరమైతే మెడికల్ హెల్ప్ తీసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?