కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?

Corona Virus : దేశంలో కరోనా రెండో వేవ్ కారణంగా ప్రతిరోజూ చాలా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనిని ఆపడానికి పరిశోధకులు

కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?
Corona Vaccine
Follow us
uppula Raju

|

Updated on: May 05, 2021 | 10:13 PM

Corona Virus : దేశంలో కరోనా రెండో వేవ్ కారణంగా ప్రతిరోజూ చాలా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనిని ఆపడానికి పరిశోధకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిపుణలు కొవిడ్ గురించి సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక 15 రోజుల్లో మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఇమ్యునిటీ ఎస్కేప్ గురించి కూడా చర్చ జరగుతోంది.

మొదటి వేవ్ కరోనా ప్రస్తుత కరోనా వైరస్ మధ్య అంతరం ఉంది. మొదటి వేవ్ కరోనా సోకిన తర్వాత కనీసం 3 నెలలు రోగి శరీరంలో ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఆ తర్వాత కనీసం మూడు నెలల వరకు రోగికి తిరిగి వ్యాధి సోకదని చెప్పారు. అయితే సెకండ్ వేవ్ కరోనా సోకిన తర్వాత కోలుకున్నాక మళ్లీ 15 రోజుల్లో కొవిడ్ సోకుతుంది. మొదటి దానికి సెకండ్ దానికి మ్యూటేషన్ వ్యవధిలో తేడా స్పష్టంగా తెలుస్తుంది.

రెండో వేవ్ కరోనా వైరస్లో అనేక మార్పులు జరిగాయి. వైద్యుల ప్రకారం మూడు రోజుల్లో మరణించిన రోగులు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో కరోనా పాజిటివ్ అయిన తర్వాత మొదటి రెండు రోజుల్లో కరోనా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. రెండో వేవ్ కరోనా ద్వారా మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. స్థూలంగా చెప్పాలంటే యాంటీబాడీస్ అంటే ఏదైనా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే శరీర సామర్థ్యం.

కరోనా బారిన పడిన తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ కరోనా రహితంగా ఉంటాడని అనుకుందాం. అప్పుడు అతని శరీరం కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని అభివృద్ధి చేస్తుంది. దీనిని యాంటీబాడీ అని పిలుస్తారు. శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నంతవరకు రోగిని కరోనా నుంచి రక్షించవచ్చు. ప్రతిరోధకాలు శరీరంలో ఉండటానికి తీసుకునే సమయం ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. కొందరికి ఈ కాలం 3 నెలలు. కొంతమందికి సంవత్సరం వరకు ఉండవచ్చు.

మళ్ళీ కోవిడ్ విజృంభణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పెరిగిన కేసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

TSRTC: ఆంధ్ర వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఏపీకి బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ.. అక్కడి వరకే పరిమితం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!