AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Juice ఎండాకాలంలో అధిక శక్తినిచ్చే పళ్ల రసాలు.. ఏయే విటమిన్స్‌ ఉంటాయి.. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే..!

Fruit Juice: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు...

Fruit Juice ఎండాకాలంలో అధిక శక్తినిచ్చే పళ్ల రసాలు.. ఏయే విటమిన్స్‌ ఉంటాయి.. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే..!
Fruit Juice
Subhash Goud
|

Updated on: Apr 12, 2021 | 4:46 AM

Share

Fruit Juice: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు వివిధ పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. సమ్మర్‌లోశరీరంలోని లవణాలన్నీ చెమల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో మనిషికి నీరసం వస్తుంటుంది. ఎండాకాలంలో అధికంగా నీళ్లు తాగడం, పళ్ల రసాలు తాగడం వల్ల ఎంతో మేలని వైద్యులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అలసిపోకుండా ఉంటాము. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాము.

ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పండ్ల రసాల వల్ల ఉపయోగాలు

►ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ,సిలు పుష్కలంగా ఉంటాయి. ► మలబద్దంగా సమస్య తొలగిపోతుంది. ►ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు ►కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి ► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి. ► పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి. ► ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి ► నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది. ► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది ► బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి ► గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ► డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది. ► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి

ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందని, అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఈ జ్యూస్‌ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్‌మిలన్‌ జ్యూస్‌ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..

షూగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్