AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tip: శీతాకాలంలో చుండును ఇలా వదిలించుకోండి.. ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..

చలికాలంలో అంటు రోగాలతోపాటు జుట్టు సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చుండు పెరిగిపోవడం జరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. నిజానికి..

Hair Care Tip: శీతాకాలంలో చుండును ఇలా వదిలించుకోండి.. ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..
Hair Care Tip
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 09, 2021 | 2:50 PM

Share

చలికాలంలో అంటు రోగాలతోపాటు జుట్టు సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చుండు పెరిగిపోవడం జరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. నిజానికి చలికాలంలో చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. కానీ దానిని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

నిమ్మరసం –

చుండ్రును వదలించుకోవడానికి నిమ్మరసం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. సాధారణ నూనెతో నిమ్మరసాన్ని ఉపయోగించండి. కొబ్బరి నూనెలో కొన్ని నిమ్మ చుక్కల కలపండి. దీన్ని మీ తలపై అప్లై చేయండి. 3 నుంచి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 1 గంట అలాగే ఉంచి కడగాలి.

మీ షాంపూతో  –

రెగ్యులర్ షాంపూ వాడుతున్నట్లైతే.. కొన్ని చుక్కల ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లేదా పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్‌ని జోడించి దానిని ఉపయోగించవచ్చు.

యాంటీ డాండ్రఫ్ షాంపూ –

చుండ్రును వదిలించుకోవడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో పుదీనా ఉంటుంది. ఇది తేలికపాటి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. కానీ చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఎటువంటి మెరుగైన ప్రభావాన్ని చూపదు.

వేప హెయిర్ ఆయిల్ ఉపయోగించండి –

జుట్టు కోసం వేప హెయిర్ ఆయిల్ ఉపయోగించండి. తల దురద, చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి వేప జుట్టు నూనె బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలను కడగాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..