Hemochromatosis: శరీరంలో ఎంత ఐరన్‌ ఎంత మోతాదులో ఉండాలి..? ఎక్కువగా ఉంటే ప్రమాదమే..!

Hemochromatosis: ఐరన్‌ అనేది మనిషికి అత్యంత ముఖ్యమైనది. దాని లోపం వల్ల చాలా సమస్యలు వచ్చిపడుతున్నాయి. కానీ ఐరన్ శరీరంలో అధిక మొత్తంలో ఉంటే కూడా..

Hemochromatosis: శరీరంలో ఎంత ఐరన్‌ ఎంత మోతాదులో ఉండాలి..? ఎక్కువగా ఉంటే ప్రమాదమే..!
Hemochromatosis
Follow us
Subhash Goud

|

Updated on: Aug 28, 2022 | 12:59 PM

Hemochromatosis: ఐరన్‌ అనేది మనిషికి అత్యంత ముఖ్యమైనది. దాని లోపం వల్ల చాలా సమస్యలు వచ్చిపడుతున్నాయి. కానీ ఐరన్ శరీరంలో అధిక మొత్తంలో ఉంటే కూడా ప్రమాదమేనట. ఐరన్‌ మోతాదుకు మించి ఉంటే వివిధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్‌ మోతాదు ఎక్కువైతే మీ అవయవాలను దెబ్బతిస్తుంది. అదే సమయంలో చాలాసార్లు రక్తమార్పిడి చేయడం వల్ల, తలసేమియా రోగులలో ఇతర సమస్యలు ఉండవచ్చు. భారతదేశంలో ఐరన్‌ ఎక్కువగా ఉండే అనేక కేసులు ఉన్నాయి.

రక్తదానం చేయండి: ఇప్పటికీ రుతుక్రమం ఉన్న మహిళలు వారు సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు రక్తదానం చేయాలి. మెనోపాజ్ తర్వాత స్త్రీలు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు చేయవచ్చు.

బలవర్థకమైన ఆహారాన్ని నివారించండి: కేకులు, బ్రెడ్, పిండి పదార్థాలు తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి. మినరల్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ప్రొటీన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మీరు ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐరన్ ఎంత మోతాదులో తీసుకోవాలి?

ప్రతి ఒక్కరి శరీరాన్ని బట్టి ఐరన్‌ అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఐరన్‌ తీసుకోవడం నిర్ణయించడానికి వయస్సు, శరీర పనితీరును బట్టి గుర్తిస్తారు. అదే సమయంలో బహిష్టు స్త్రీలకు 20 నుండి 25 గ్రాముల ఐరన్‌ అవసరం. ఇతర మహిళల కంటే గర్భిణీ, పాలిచ్చే స్త్రీలకు ప్రతిరోజూ 5 మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే