Juice In Fever: జ్వరంగా ఉన్నప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగడం మంచిదేనా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

జ్వరం వచ్చినా, ఏదైనా జబ్బు బారిన పడినా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలి. జ్వరం ఉన్న సమయంలో

Juice In Fever: జ్వరంగా ఉన్నప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగడం మంచిదేనా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Juice In Fever
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2022 | 12:46 PM

Fruit Juice In Fever: ఆహారంలో సరైన వాటిని చేర్చుకుంటే.. ఎలాంటి వ్యాధులనైనా దూరం చేయవచ్చు. అదే సమయంలో.. ఎలాంటివి తీసుకోవాలో తెలియక ఏదైనా తప్పుగా తీసుకుంటే మరింత అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఏ వ్యాధిలో ఎలాంటి ఆహారం ప్రయోజనకరం..? దేనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది..? అనే తెలుసుకోవడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చినా, ఏదైనా జబ్బు బారిన పడినా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలి. జ్వరం ఉన్న సమయంలో ఎలాంటి ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్వరం – జ్యూస్: జ్వరం కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్) కూడా ఏర్పడుతుంది. దీనిని అధిగమించడానికి జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తారు. జ్వరంతో పాటు, తరచుగా జలుబు, దగ్గు సమస్య ఉంటుంది. కావున జ్వరం సమయంలో జ్యూస్ తాగడం ప్రయోజనకరమా లేదా హానికరమా..? అని ప్రజలు తరచూ గందరగోళానికి గురవుతుంటారు. అయితే.. జ్వరం సమయంలో జ్యూస్ తాగాలా..? వద్దా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

జ్యూస్ మంచిదే..

ఇవి కూడా చదవండి

పండ్ల రసం తాగడం వల్ల శరీరంలో నీటి కొరత తీరి డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. చాలా పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్వరంతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. అందుకే జ్వరం సమయంలో పండ్ల రసం తాగడం చాలా మేలు చేస్తుంది. అయితే ఫ్రూట్ జ్యూస్‌కు బదులు మొత్తం పండ్లను తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ఏ పండ్ల రసం తాగాలి?

సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగడం జ్వరంలో మేలు చేస్తుంది. ఆరెంజ్, సీజనల్, ద్రాక్షపండు, నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్ల రసాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జ్వరాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది.

కూరగాయలు..

పండ్లు కాకుండా, జ్వరం ఉన్న సమయంలో తినడానికి ప్రయోజనకరమైన కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న కూరగాయలు, రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలను మనం తినాలి. తద్వారా జ్వరం, బలహీనత తొలగిపోతుంది. త్వరగా కోలుకోవచ్చు. ఆకు కూరలు, పప్పులు కూడా జ్వరంలో మంచిదేనని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు
హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!