Optical illusion: మీ కోసం దిమ్మతిరిగే పజిల్.. ఈ ఫోటోలో ఎన్ని జీబ్రాలు ఉన్నాయో కనిపెడితే.. జీనియస్ అంతే

తాజాగా, జీబ్రాలకు సంబంధించిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో నెటిజన్లందరినీ తెగ గజిబిజి చేస్తోంది. ఈ చిత్రంలో చాలా బీబ్రాలు దాగున్నాయి. సమస్య ఏంటంటే.. జీబ్రాలతోపాటు వాటి నీడ కూడా దాగుంది.

Optical illusion: మీ కోసం దిమ్మతిరిగే పజిల్.. ఈ ఫోటోలో ఎన్ని జీబ్రాలు ఉన్నాయో కనిపెడితే.. జీనియస్ అంతే
Optical Illusion
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2022 | 12:19 PM

Optical illusion: సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ తికమకపెడుతుంటాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో దాగున్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లను కనుగునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ చిత్రాలు మనం చూసే వాటికి కొంచెం భిన్నంగా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి మన మైండ్‌ను షార్ప్‌ చేయడంతోపాటు కంటిచూపును మెరుగుపరుస్తాయి. తాజాగా, జీబ్రాలకు సంబంధించిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో నెటిజన్లందరినీ తెగ గజిబిజి చేస్తోంది. ఈ చిత్రంలో చాలా బీబ్రాలు దాగున్నాయి. సమస్య ఏంటంటే.. జీబ్రాలతోపాటు వాటి నీడ కూడా దాగుంది. దీనివల్ల ఈ ఫొటో అయోమయానికి గురిచేస్తోంది. ఈ జీబ్రాలను 10 సెకన్లలో కనుగొనాలి. అలా కనుగొంటే.. మీ మెదడు, చూపు షార్ప్‌గా ఉండటంతోపాటు జీనియస్ అంటూ పేర్కొంటున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో జీబ్రాలను కనుగొనండి..

Optical Illusion Picture

ఇవి కూడా చదవండి

Optical Illusion Pictureచాలామంది ఈ పజిల్‌తో గందరగోళానికి గురవుతున్నారు. ముందు ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.. దానిని అర్థం చేసుకోవడానికి మనస్సుపై దృష్టి సారించండి..

దీనిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ తికమకపడుతుంటారు. మరోసారి ఫొటోను పరిశీలించండి..

Optical Illusion

Optical Illusion

ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌లో మీరు ఎన్ని జీబ్రాలను కనుగొన్నారు.. సరైన ఆన్సర్ అదే అనుకుంటున్నారా..? ఇంకా తికమక పడుతుంటే.. చింతించవలసిన అవసరం లేదు..

ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌లో మొత్తం 9 జీబ్రాలు దాగున్నాయి. ఈ కింది ఫొటోను ఒకసారి చూడండి..

Zebras

Zebras

ఈ చిత్రం మీకు కూడా నచ్చితే.. వెంటనే స్నేహితులకు షేర్ చేసి సవాల్ చేయండి.. ఎంజాయ్ చేయండి..