Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇప్పుడే ఇలా ఉన్నారేంటీ..? పెళ్లి వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కేకలు విని అంతా షాక్..

కానీ ఇక్కడ వధూవరులు మాత్రం మండపంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. వారి అరుపులు విని అక్కడున్నవారంత షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

Viral Video: ఇప్పుడే ఇలా ఉన్నారేంటీ..? పెళ్లి వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కేకలు విని అంతా షాక్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 28, 2022 | 11:47 AM

పెళ్లంటే.. బంధువులు, స్నేహితులతో ఎంతో సరదా వాతావరణం ఉంటుంది. తమ జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్‏గా జరుపుకోవాలని భావిస్తుంటారు. ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం జరగాలని.. తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అయితే ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని చూసేందుకు సంతృప్తిగా ఉండగా.. మరికొన్ని మాత్రం నవ్వులు తెప్పిస్తాయి. పెళ్లిలో వధూవరులు ప్రవర్తన కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఇక్కడ వధూవరులు మాత్రం మండపంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. వారి అరుపులు విని అక్కడున్నవారంత షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

ముందుగా పెళ్లి వేడుకలో ఆచారంలో భాగంగా పెళ్లికూతురికి స్వీట్స్ తినిపించేందుకు ప్రయత్నించాడు వరుడు. అయితే వధువు వద్దని వెనక్కు వెళ్లడంతో అతను బలవంతంగా ఆమెకు స్వీట్ తినిపించాడు. దీంతో కోపంతో పెళ్లికొడుకును కొట్టింది. ఆ తర్వాత వరుడు సైతం ఆమెను విపరీతంగా కొట్టాడు. అలా ఒకరినొకరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్