Kidney Stone: మీకు కిడ్నీల్లో స్టోన్స్‌ ఉన్నాయా..? ఈ మూడు రకాల జ్యూస్‌లతో ఉపశమనం

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని రకాల జ్యూస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. కిడ్నీకి సంబంధించిన సమస్య చాలా బాధాకరమైనది. ఈ సమస్యల్లో కిడ్నీలో రాళ్ల..

Kidney Stone: మీకు కిడ్నీల్లో స్టోన్స్‌ ఉన్నాయా..? ఈ మూడు రకాల జ్యూస్‌లతో ఉపశమనం
బ్లడ్ ప్రెజర్-బ్లడ్ షుగర్: అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు మూత్రపిండాల వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రెగ్యులర్ చెక్-అప్‌లను పొందాలని, అవసరమైన మందులు తీసుకోవాలని నిర్ధారించుకోండి.
Follow us

|

Updated on: Jan 15, 2023 | 3:30 PM

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని రకాల జ్యూస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. కిడ్నీకి సంబంధించిన సమస్య చాలా బాధాకరమైనది. ఈ సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య ఒకటి. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. కిడ్నీల్లో స్టోన్స్‌ రావడం వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన డైట్ ప్లాన్ మార్చుకోవడం చాలా ముఖ్యం. కొన్ని జ్యూస్‌లను తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే మీరు ఈ 3 రకాల జ్యూస్‌ని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. తద్వారా మీరు నొప్పితో సహా అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

  1. టమోటా రసం: కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో రెండు టమోటాలు బాగా కడగాలి. వాటిని జ్యూస్‌లా తయారు చేసుకుని దానిలో ఉప్పు, మిరియాల పొడి మిక్స్ చేసి తాగతాలి. ఈ జ్యూస్‌ను ఫ్రిజ్ లో పెట్టుకుని తర్వాత తీసుకోవచ్చు.
  2. నిమ్మరసం: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కిడ్నీ స్టోన్‌లో నిమ్మరసం తీసుకుంటే ఈ సమస్యను కూడా పరిష్కరించవచ్చు. మీరు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి ఇప్పుడు రుచికి అనుగుణంగా ఉప్పు కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  3. తులసి రసం: తులసితో చేసిన జ్యూస్ కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటప్పుడు తులసి ఆకుల రసాన్ని తీసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి తయారు చేసిన మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?