Health Tips: కిడ్నీల పనితీరు మెరుగుపరిచే సహజ ఆహారాలు ఏవో తెలుసా?

మన శరీరంలో ఉండే అతి ముఖ్య మైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీల ప్రధాన విధి.

Health Tips: కిడ్నీల పనితీరు మెరుగుపరిచే సహజ ఆహారాలు ఏవో తెలుసా?
Best Foods For Kidneys
Follow us

|

Updated on: Aug 04, 2021 | 10:20 AM

Best Foods For Kidneys: మన శరీరంలో ఉండే అతి ముఖ్య మైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీల ప్రధాన భాద్యత.. శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉండే ఈ కిడ్నీలు మలినాలను తొలగించే ప్రక్రియలో కిడ్నీల్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్స్ వంటి వ్యాధులు రావచ్చు… అందుకే కిడ్నీలను తరచుగా శుభ్రం చేసుకొంటూ ఉండాలి.. కాగా కిడ్నీలను సహజంగా డిటాక్స్ చేయడం ఎలాగో తెలుసుకొందాం..!!

మంచి నీళ్లు: కిడ్నీలను శుభ్రపరచడానికి మంచి నీరుకంటే మంచి సాధనం వేరే లేదు.. అందుకని ఏ విధమైన సమస్య లేని వారు 4 లీటర్ల నీరు.. ఏదైనా సమస్య ఉన్న వారు రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వరకూ మంచి నీరు తాగండి.. నీరు టాక్సిన్ పదార్ధాలను ఫిల్టర్ చేసి తొలగిస్తుంది. ముఖ్యంగా మీ మూత్రం ఎటువంటి దుర్వాసన లేకుండా.. ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారు అని అర్ధం.. మూత్రం లో ఏదైనా దుర్వాసన వస్తే.. మీ శరీరానికి ఇంకా నీరు అవసరం అని అర్ధం..

బార్లీ: బార్లీ నీరు కిడ్నీలను శుబ్రపరచడమే కాదు.. కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా కాపాడే సామర్ధ్యం కలిగి ఉంటుంది. బార్లీ లో ఫైబర్ ఎక్కువుగా ఉండే ఒక ధాన్యం… ఈ బార్లీ మధుమేహ వ్యాధి నుంచి కూడా సమర్ధవంతంగా రక్షిస్తుంది. బార్లీ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల బార్లీలోని ఫైబర్ ని శరీరం స్వీకరిస్తుంది.. కిడ్నీ శుబ్రపరచడానికి బాగా ఊయపయోగపడుతుంది.

పొటాషియం ఉండే పండ్లు, కూరగాయలు, బెర్రీస్: పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, కమలఫలం, నారింజ, కీవీ, అప్రికాట్ వంటి పండ్లను ఎక్కువగా తినాలి.. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ లను రోజూ తినాలి.. వీటిల్లో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గా మరి కిడ్నీలను శుభ్రపరచడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాగా కిడ్నీల ఆరోగ్యం పై ప్రభావం చూపే ఆల్కహాల్, చాకోలేట్, కెప్ఫిన్ లకు దూరంగా ఉండాలి.. వీటి వల్ల కిడ్నీలకే కాదు… మొత్తం శరీరం పై కూడా దుష్ప్రభావం కలుగుతుంది. వీటిని అరిగించే కరిగించే క్రమంలో కిడ్నీల పై ప్రభావం చాలా పడుతుంది.. దీంతో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది.

Also Read: అయ్యో పాపం.. చిన్నారి వయసు రెండేళ్లు.. బరువు మాత్రం 45 కిలోలు.. అరుదైన సర్జరీ చేసిన వైద్యులు..!

దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే

Health Tips: బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు బెస్ట్..! వ్యాధులు కూడా దూరం.. తెలుసుకోండి

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!