Toothache: ఆకస్మిక పంటినొప్పితో అవస్థ పడుతున్నారా..! అయితే ఈ 5 పద్దతులు చక్కటి పరిష్కారం..

Toothache: ఆకస్మిక పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు కారణం మనమే. ఎందుకంటే ఆహారం

Toothache: ఆకస్మిక పంటినొప్పితో అవస్థ పడుతున్నారా..! అయితే ఈ 5 పద్దతులు చక్కటి పరిష్కారం..
Toothache
Follow us
uppula Raju

| Edited By: Venkata Chari

Updated on: Sep 20, 2021 | 4:02 PM

Toothache: ఆకస్మిక పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు కారణం మనమే. ఎందుకంటే ఆహారం తిని బ్రష్ చేసుకోకపోవడం, రాత్రిపూట స్వీట్లు తినడం చేస్తుంటాం. అయితే పంటి నొప్పిని సాధారణ ఇంటి నివారణల సహాయంతో చికిత్స చేయవచ్చు. కానీ తీవ్రమైన పంటి నొప్పికి మాత్రం వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఈ 5 హోం రెమిడిస్‌ ద్వారా కొంతవరకు పంటినొప్పిని తగ్గించవచ్చు.

1. ఉప్పు నీరు పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పునీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వేడినీటిలో ఉప్పు కలుపుకొని ఈ నీటితో నోరు పుక్కిలించాలి. ఇది సహజ క్రిమిసంహారిణి వెంటనే మీ పంటినొప్పిని తగ్గిస్తుంది.

2. ఐస్‌ మీ పంటి నొప్పిని నయం చేయడానికి మరొక సులభమైన మార్గం ఐస్‌ పెట్టడం. మీకు నొప్పి అనిపించే చోట ఐస్ ప్యాక్‌తో నొక్కండి. ఐస్ ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తుంది అంతేకాదు నొప్పిని తగ్గిస్తుంది.

3. లవంగాలు పంటి నొప్పికి లవంగంతో చికిత్స చేయడం ఒక ప్రాచీన పద్ధతి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లవంగ నూనెను తీసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు. ఇది ఖచ్చితంగా మీకు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4. పుదీనా పుదీనా టీ బ్యాగులు పంటి నొప్పిని తగ్గిస్తాయి. గోరువెచ్చని టీ బ్యాగ్స్‌ని పంటినొప్పి ప్రాంతంలో కొద్దిసేపు పెట్టాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది.

5. వెల్లుల్లి వెల్లుల్లిలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లిని చూర్ణం చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు లేదా వెల్లుల్లి ముక్కను నమలవచ్చు. ఇది నొప్పి, వాపును తక్షణమే తగ్గిస్తుంది.

Love Story PreRelease Event photos: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణగా మారిన చిరు , సాయి పల్లవి డాన్స్.. (ఫొటోస్)

Covid-19 vaccine: బీజేపీ నేతకు ఐదు డోసుల కరోనా వ్యాక్సిన్‌.. ఆరో టీకాకు షెడ్యూల్‌.. అసలు ఏం జరిగిందంటే..?

Viral News: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు.. ఆ తల్లి ఆవేదన అంతా, ఇంతా కాదు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!