Diabetes Patient: మధుమేహం ఉన్నవారు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్‌ అదుపులో ఉంటుంది..!

Diabetes Patient: ప్రతిఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం...

Diabetes Patient: మధుమేహం ఉన్నవారు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్‌ అదుపులో ఉంటుంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2021 | 5:20 PM

Diabetes Patient: ప్రతిఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆహార నియమాలు పాటించడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. నేటి కాలంలో మధుమేహం తీవ్రమైన వ్యాధి. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఎందుకంటే తినే ఆహారం కారణంగా, మానసిక ఒత్తిడి, ఆందోళన తదితర కారణాల వల్ల ఈ వ్యాధి రోజురోజుకు మరింతగా వ్యాపిస్తోంది. అయితే ఈ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయం చేయలేము కానీ.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చు. లేకపోతే వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహానికి కారణం జీవనశైలి, వృద్ధాప్యం, ఊబకాయం, ఒత్తిడి కావచ్చు. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి మీరు ఆహారంలో పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు చేర్చవచ్చు. ఆహారంలో ఏ విషయాలు తీసుకోవాలి.. షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

1. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి. కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు మన చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను ఏయే వస్తువులు కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిండి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. తక్కువ ఉప్పు తినండి: ఎక్కువ మొత్తంలో ఉప్పు తినడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తక్కువ తీసుకోవడం బెటర్‌.

3. పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినండి: ఈ వ్యాధి ఉన్నవారు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి వాటికి పోషకాలుగా పనిచేసే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి.

4. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎంచుకోండి: మనందరం మన రోజువారీ దినచర్యలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను చేర్చాలి. ఇది ఎంతో శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులలో విత్తనాలు, ఉప్పు లేని గింజలు, అవోకాడోలు, చేపలు, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనె ఉన్నాయి.

5. ఆల్కహాల్ తాగడం మానుకోండి: మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తాగడం మానుకోవాలి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని వలన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

6. ఆహారంలో ఖనిజాలు, విటమిన్‌ పదార్థాలు చేర్చండి: ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ పదార్థాలు మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

ఇవీ కూడా చదవండిDiabetes Symptoms: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ను ఇలా ముందుగానే గుర్తించవచ్చు..!

Omega-3: గుండె పనితీరును మెరుగుపరిచే ఒమేగా త్రీ.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే ఇవి తీసుకోండి..!

బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..