Tea: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు టీ తో చెక్.. చాయ్ లో ఇవి కలుపుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు

వర్షాకాలం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పరిసరాలన్నీ చిత్తడిగా మారాయి. ఈ పరిస్థితుల్లోనే అంటు వ్యాధులు, జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫివర్ వంటి సమస్యలు...

Tea: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు టీ తో చెక్.. చాయ్ లో ఇవి కలుపుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు
Green Tea
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 09, 2022 | 6:48 AM

వర్షాకాలం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పరిసరాలన్నీ చిత్తడిగా మారాయి. ఈ పరిస్థితుల్లోనే అంటు వ్యాధులు, జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫివర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. మరోవైపు వర్షం పడుతున్న సమయంలో టీ తాగేందుకు టీ ప్రియులు ఆసక్తి చూపిస్తారు. అయితే మనం తాగే టీ సాధారణంగా ఉంటే మనకు బోర్ కొట్టేస్తుంది. టీలోనే కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను చెక్ పెట్టవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం. హాయికి హాయి. ఇంకేం తక్షణ శక్తిని ఇచ్చేవి, ఆరోగ్యాన్ని పెంపొందించే టీ వేరైటీలేమిటో ఇప్పుడు తెలుసుకందాం.

శొంఠి, ధనియాలు కలిపిన టీ లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. శొంఠి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శొంఠి టీ శరీరానికి మెడిసిన్‌లా పని చేస్తుంది. ఈ టీ తాగితే జలుబు, ఛాతీ వద్ద కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఫంగల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడతాయి. తులసి, నిమ్మరసంలో అద్భుత ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. వర్షాకాలంలో ఈ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఈ టీ వల్ల జలుబు, ముక్కు కారటం, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమవుయి.వర్షాకాలంలో వేధించే గొంతు నొప్పికి పటిక బెల్లంతో చేసిన టీ చాలా చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపరిచేందుకు ఈ టీ చక్కగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!