Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Sugarcane Juice Benefits: వేసవికాలం(Summer Season)వచ్చిందంటే చాలు.. చల్లచల్లని పదార్ధాలు తినాలని కోరుకుంటాం.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది శీతల పానీయాల(Cool Drinks) వైపు చూస్తారు..

Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Sugarcane Juice Mixed With
Follow us

|

Updated on: Mar 19, 2022 | 6:39 PM

Sugarcane Juice Benefits: వేసవికాలం(Summer Season)వచ్చిందంటే చాలు.. చల్లచల్లని పదార్ధాలు తినాలని కోరుకుంటాం.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది శీతల పానీయాల(Cool Drinks) వైపు చూస్తారు. కానీ వీటికంటే.. ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు, పుదీనా వాటర్, మజ్జిగ, చెరకు రసం వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఇవి దాహార్తిని తీర్చడమే కాదు.. ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి. వేసవి ఎక్కువగా చెరకు రసం తీసుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా చెరకు రసంలో అల్లం, నిమ్మకాయ కలిసి తీసుకునే ఆ రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. స్వచ్ఛంగా తక్కువధరకు లభించే ప్రకృతి ప్రసాదిత చెరుకు రసం వేసవి తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. చెరకులో ఎక్కువశాతం కాల్షియంఉంది. దీంతో ఎముకలు, దంతాలుఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.   చిన్నపిల్లల వెన్నెముక బలంగా మార్చి ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది.
  2. వేసవిలో అలసట ఈజీగా వస్తుంది. దీంతో తక్షణ శక్తి కోసం గ్లాసు చెరకురసం తాగితే చాలు.. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా నీరసాన్ని తగ్గించి శక్తినిస్తుంది.
  3. కాలేయంలో చేరే వ్యర్ధాలను తొలగించడానికి మంచి ఆహారం చెరకు రసం. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది.
  4. వేసవిలో వడదెబ్బ తగలకుండా పిల్లలకు ఉపశమనం ఇస్తుంది. పిల్లల్లోవ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.
  5. జీర్ణాశయంలో పీహెచ్‌ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం చెరకు రసంలో ఉంది. దీంతో ఇది అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచుతుంది.
  6. శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
  7. ఈ రసం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.
  8. గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  9. రొమ్ము కాన్సర్‌ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలాయి.

Also Read: 

Summer Tips: మండుతున్న సూర్యుడు.. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ట్రెండింగ్‌లో మెగా పవర్‌స్టార్‌ లుక్స్‌.! ఆడియన్స్‌కు మరో షాక్.?
ట్రెండింగ్‌లో మెగా పవర్‌స్టార్‌ లుక్స్‌.! ఆడియన్స్‌కు మరో షాక్.?
దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!
దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌..!
ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌..!
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే