Summer Tips: మండుతున్న సూర్యుడు.. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..ఎక్కువ నీరు తాగాలివదులుగా లేదా తేలికపాటి దుస్తులు ధరించాలిఅత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దువేపుళ్లు, నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలిబయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ లేదా గొడుగు వెంట తీసుకెళ్లండి