AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandivardhanam: అందమైన నందివర్ధనం పువ్వుల్లో ఆయుర్వేద గుణాలు.. అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..

Nandivardhanam- Ayurveda: ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను ఇస్తాయి. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధులనుంచి..

Nandivardhanam: అందమైన నందివర్ధనం పువ్వుల్లో ఆయుర్వేద గుణాలు.. అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..
Nandivardhanam
Surya Kala
|

Updated on: Oct 02, 2021 | 1:48 PM

Share

Nandivardhanam- Ayurveda: ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను ఇస్తాయి. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధులనుంచి నివారణ ఇస్తాయి. కలుపు మొక్కలు, అందం కోసం పెంచుకునే మొక్కలను కూడా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేస్తారు.  అలాంటి ఔషధ గుణాలున్న మొక్కలో ఒకటి మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే నందివర్ధనం చెట్టు. ఈ పువ్వులను దేవుని పూజకు ఉపయోగించడమే కాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాలు వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. ఈరోజు నందివర్ధనం మొక్క ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

*నందివర్ధనం చెట్టు వేర్లు చేదుగా వుంటాయి. దీని వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

*నందిపువ్వుల రసం కంటి చూపు, చర్మ వ్యాధులకు మంచి ఔషధం.

* హెపటైటిస్ వలన వచ్చే కాలేయ నొప్పి ,  తీవ్రమైన విరేచనాలు కారణంగా కడుపు నొప్పికి నందిపువ్వులను ఉపయోగిస్తారు.

*నందివర్ధనం పువ్వులను మత్తుమందుగా, లైంగిక కోరికను పెంచడానికి , క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

*రక్తపోటును నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకు కషాయాన్ని మంచి ఔషధం.

*నంది వర్ధనం విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు. దీని కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.

ఈ మొక్క ఆసియా దేశాలలో ఎక్కువగా పెరిగే మొక్క. ఈ చెట్టు పువ్వులు, ఆకులు, రసం , వేర్లు అన్నీ ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ రోగాలను నియంత్రించడంలో ఉపయోగించబడతాయి.

Also Read:  కఫం, దగ్గు, గొంతు నొప్పులను దరిచేరనీయని ఆవనూనెతో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే