AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic – Honey: తేనెలో వెల్లుల్లి కలుపుకోని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ప్రయోజనాలు.. ఫంగల్ ఇన్ఫెక్షన్ మాయం..

తేనెలో వెల్లుల్లి కలుపుకోని తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇది రోజు తినడం వలన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

Garlic - Honey: తేనెలో వెల్లుల్లి కలుపుకోని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ప్రయోజనాలు.. ఫంగల్ ఇన్ఫెక్షన్ మాయం..
Garlic Honey Paste
Rajitha Chanti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 12, 2021 | 2:32 PM

Share

తేనెలో వెల్లుల్లి కలుపుకోని తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇది రోజు తినడం వలన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇది యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇవే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.

1. బరువు తగ్గడం.. వెల్లుల్లి తేనెను తినడం ద్వారా.. జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది.

2. జలుబు.. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తినడం వలన జలుబు తగ్గుతుంది. అంతేకాకుండా… శరీరాన్ని వెచ్చగా ఉండటానికి సహయపడుతుంది.

3. గొంతు నొప్పి.. తేనె, వెల్లుల్లిలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. గొంతు నొప్పితో మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

4. గుండె ఆరోగ్యానికి.. ఈ మిశ్రమం… గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును బయటకు తీసుకువస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5. ఫంగల్ ఇన్ఫెక్షన్.. తేనె, వెల్లుల్లి రెండు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి.

6. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది… వెల్లుల్లి, తేనె మిశ్రమం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా మొదలవుతుంది.

7. దంతాల ఆరోగ్యం.. భాస్వరం అనే మూలకం వెల్లుల్లి, తేనెలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి.. తేనె మిశ్రమం ఎలా తయారు చేయాలి… ఒక గాజు సీసాలో తేనె వేసి.. అందులో కొన్ని వెల్లుల్లి లవంగాలను వేయాలి. ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే.. ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినాలి.

Also Read: Karthi: హీరో కార్తీ మంచి మనసు..  కూచిపూడి కళాకారులకు అండగా నిలిచిన హీరో.. 50 మందికి ఆర్థిక సాయం… 

Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...