నాన్ వెజ్‌లో ఏది బెటర్.. సీ ఫుడ్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌‌‌‌ను పెంచే మాంసాహారం.. రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు. కానీ కొన్ని సర్వేలు ఇది తప్పని చెబుతున్నాయి. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది. కొలెస్ట్రాల్ మాత్రమే..

నాన్ వెజ్‌లో ఏది బెటర్.. సీ ఫుడ్స్‌తో  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
Chicken
Follow us

|

Updated on: Dec 02, 2022 | 7:55 AM

కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముక్క లేనిదే ముద్ద దిగదంటారు. రెడ్ మీట్, చికెన్, ఫిష్ ఇవన్నీ మాంసాహారం కిందకే వస్తాయి. అయితే జనాలు ఎక్కువగా ఈ మూడింటిని కొనుగోలు చేస్తారు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్, చికెన్‌, ఫిష్ మార్కెట్లు సందడిగా కనిపిస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా ఈ మూడింటిలో ఏది బెటర్‌ అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  మాంసాహారంలో రెడ్ మీట్, వైట్‌ మీట్‌ అని రెండు రకాలుగా పిలుస్తున్నారు. రెడ్ మీట్ అంటే బీఫ్‌‌‌‌, మటన్, పోర్క్ లాంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పీతలు, పక్షల మాంసం. అయితే చికెన్‌‌‌‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌‌‌‌లో ప్రొటీన్‌‌‌‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునేవాళ్లు.. మటన్‌‌‌‌కి బదులు చికెన్‌‌‌‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌‌‌‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం మటన్‌‌‌‌ని ఎంజాయ్‌ చేస్తారు. ఇక ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావనుకునే చేపలు, రొయ్యలు తింటారు.

అయితే ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌‌‌‌ను పెంచే మాంసాహారం.. రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు. కానీ కొన్ని సర్వేలు ఇది తప్పని చెబుతున్నాయి. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది. కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఈ మాంసంలో కార్నిటైన్ అనే పదార్థం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకుపోతున్నాయని తెలిపింది. అందుకే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. సీఫుడ్స్‌ తింటే మాత్రం ఇటువంటి సమస్యలు ఉండవని సూచించింది.

సీఫుడ్స్ ముఖ్యంగా సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మరింత ఉత్తమని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినవచ్చు. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిహెల్త్ వార్తల కోసం చూడండి..

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!