AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పడుకునే ముందు ఫోన్‌తో ఎక్కువు సేపు గడుపుతున్నారా.. ఈ జబ్బులు బారిన పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త..

ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్ బ్రౌజింగ్ చేస్తూనే ఉంటున్నారు. మరికొంతమంది ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు. కొందరైతే సమయపాలన పాటించకుండా ల్యాప్‌టాప్‌‌లో వర్క్ చేస్తారు. ఇలా రాత్రి పడుకునే..

Health Tips: పడుకునే ముందు ఫోన్‌తో ఎక్కువు సేపు గడుపుతున్నారా.. ఈ జబ్బులు బారిన పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త..
Sleep
Amarnadh Daneti
|

Updated on: Dec 02, 2022 | 7:00 AM

Share

ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్ బ్రౌజింగ్ చేస్తూనే ఉంటున్నారు. మరికొంతమంది ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు. కొందరైతే సమయపాలన పాటించకుండా ల్యాప్‌టాప్‌‌లో వర్క్ చేస్తారు. ఇలా రాత్రి పడుకునే ముందు స్క్రీన్‌కు అతుక్కుపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరాతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నిద్ర అలవాట్లు ఉంటాయి. కొందరికి లైట్‌ వేస్తే నిద్ర పట్టదు, గది అంతా చీకటిగా ఉండాలి. మరి కొంతమందికి చీకటిగా ఉంటే భయం వేస్తుందని, లైట్ వేసుకొనే నిద్రపోతారు. కొంతమందికి చలికాలంలో కూడా ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టదు. ఇంకొందరు వేసవిలో కూడా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారు. కొందరికి ప్రశాంత వాతావరణంలో నిద్రించే అలవాటు ఉంటుంది. చాలా మందికి సంగీతం వింటూ టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే నిద్రపోయే అలవాటు ఉంటుంది.అయితే ఎవరి అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ, రాత్రి పడుకునే ముందు టీవీ, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించే వారికి నిద్ర సమస్యలతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఊబకాయం వచ్చే అవకాశాలు

టీవీ ఆన్‌లో ఉంచుకుని నిద్రించడం వల్ల సమీప భవిష్యత్తులో అధిక బరువు , ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టీవీ ద్వారా వెలువడే నీలి కాంతి ఆరోగ్యానికి హానికరం

కంటి సమస్య

టీవీ ద్వారా వెలువడే నీలి కిరణాలు రెటీనాను దెబ్బతీస్తాయి. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పటికీ, గదిలో బాగా వ్యాపించే ఈ కిరణాలు మీ కంటి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మెదడుపై ప్రమాదం

మొబైల్ ఫోన్‌లు హానికరమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మన మెదడును దెబ్బతీస్తుంది. ఇది తలనొప్పి, కండరాల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం

బ్లూ లైట్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రిపూట టీవీ లేదా ల్యాప్‌టాప్‌ని వాడుతూ నిద్రపోయే వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం

రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు మిగగా వారికంటే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారు. టీవీ నుండి వచ్చే నీలి కిరణాలు నిద్ర తర్వాత కూడా మెదడును అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. దీని వల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు, బాగా అలసిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?