ప్రాసెస్ చేసిన మాంసం- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుంది. అధికంగా తీసుకుంటే కొలొరెక్టల్, స్టొమక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసాలలో హామ్, క్యాండీలు, లంచ్ మీట్‌లు, సాస్‌లు, ఫ్రాంక్‌ఫర్టర్ హాట్‌డాగ్‌లు వంటివి ఉన్నాయని, ఇలాంటి మీ రోజువారీ ఆహారల నుంచి తొలగించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.