Interesting Facts: ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్లాస్టిక్ వాడకం లేకుండా ఏదీ పూర్తి కావడం లేదు. అందూలోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. షాపుల్లో, ఇంట్లో, చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్క చూసినా ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇలా ఈ స్టూల్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. కింద కూర్చొని పని చేసుకోవడానికి చిన్నవి, ఇలా రకరకాల హైట్స్ లో స్టూల్స్ అనేవి అందుబాటులో ఉంటూంటాయి. అయితే ఇక్కడే మీరొక విషయాన్ని గమనించవచ్చు. ఏ ప్లాస్టిక్ స్టూల్ కానీ, కుర్చీలో కానీ చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రంధ్రాన్ని ఎందుకు పెట్టారన్న విషయం చాలా..

Interesting Facts: ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?
Plastic Stools
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 4:15 PM

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్లాస్టిక్ వాడకం లేకుండా ఏదీ పూర్తి కావడం లేదు. అందూలోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. షాపుల్లో, ఇంట్లో, చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్క చూసినా ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇలా ఈ స్టూల్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. కింద కూర్చొని పని చేసుకోవడానికి చిన్నవి, ఇలా రకరకాల హైట్స్ లో స్టూల్స్ అనేవి అందుబాటులో ఉంటూంటాయి. అయితే ఇక్కడే మీరొక విషయాన్ని గమనించవచ్చు. ఏ ప్లాస్టిక్ స్టూల్ కానీ, కుర్చీలో కానీ చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రంధ్రాన్ని ఎందుకు పెట్టారన్న విషయం చాలా మందికి తెలీదు. కొంద మంది ఏదో డిజైన్ కోసం అనుకుంటారు.. మరి కొంత మంది.. తీసుకెళ్లేందుకు వీలుగా ఉండటానికి పెట్టారు అనుకుంటారు. కానీ ఆ రంధ్రం పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. మరి అదేంటి? ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టూల్ బలం పెంచడం కోసం:

స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా కానీ.. రంధ్రం ఉండటం మాత్రం కామన్. ఓ వ్యక్తి స్టూల్ పై కుర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్ పై పడుతుంది. ఇలాంటప్పుడు వ్యక్తి బరువును సమానంగా నాలుగు కాళ్లపై సమానంగా ఉండటం కోసం, ఆ స్టూల్ విరిగి పోకుండా ఉండేందుకు ఆ రంధ్రం సహాయ పడుతుంది. అంతేకాకుండా కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా.. గాలి మొత్తం ఆ రంధ్రం ద్వారా వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

గాలి చొరబడేందుకు:

సాధారణంగా ఒక ప్లాస్టిక్ స్టూల్ పై మరో స్టూల్ వేస్తూ ఉంటాం. స్టూల్ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల ఒక దానిపై మరో స్టూల్ వేసినా.. ఈజీగా వస్తుంది. కారణం ఆ చిన్న రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు. అదే ఈ రంధ్రం లేకపోతే ఒక దానిపై మరొకటి సెట్ అవ్వదు.

ఒక చోట నుంచి మరో ప్లేస్ కి తీసుకెళ్లేందుకు:

ఈ చిన్న రంధ్రాలు వల్ల స్టూల్స్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగ పడతాయి. రంధ్రం ఉండటం వల్ల వాటిని ఈజీగా క్యారీ చేయవచ్చు.

పెద్ద రంధ్రాలు ఉంటే త్వరగా విరిగిపోతాయి:

మరొక విషయం ఏంటంటే.. ఈ రంధ్రాలు పెద్దగా కూడా ఉండవు. కేవలం ఒక వేలు పట్టేంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే రంధ్రం పెద్దగా పెడితే.. దానిపై ప్రెజర్ పడి విరిగి పోయే అవకాశం కూడా ఉంది. అందుకే చిన్న రంధ్రాలు మాత్రమే పెడతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే