Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా..? ఈ జ్యూస్‌లతో వెంటనే బీపీకి చెక్ పెట్టేయండి..
High BP: మానవాళిని ప్రస్తుతం వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ప్రథమ స్థానంలో ఉంది. శరీరంలో అధిక రక్తపోటు, తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటుతో గుండె సమస్యలే కాక మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే వంట గదిలోనే లభించే కొన్ని కూరగాయల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నివారించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
