Indo-Pak Playing XI: కపిల్, ధోనికి నో కెప్టెన్సీ.. ఇండో-పాక్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే.. ప్రకటించిన పాకిస్తాన్ మాజీ దిగ్గజం..

Indo-Pak Playing XI: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమవుతున్నా.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌ కోసం అక్టోబర్ 14 వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతగానో నిరీక్షిస్తోంది. అయితే 2023 మెగా టోర్నీలో వ్యాఖ్యాతగా కనిపించబోతున్న వసీమ్ అక్రమ్ తాజాగా ఓ భారీ ప్రకటన చేశాడు. ఆల్ టైమ్ కంబైన్డ్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఆశ్చర్యమేమిటంటే.. ఈ లిస్టులో భారత దిగ్గజాలైన రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీతో పాటు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కూడా స్థానం లభించలేదు. ఇంతకీ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Oct 04, 2023 | 10:51 AM

1. సయీద్ అన్వర్: పాక్ మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ్యాన్ సయీద్ అన్వర్‌ని వసీం అక్రమ్ ఆల్ టైమ్ కంబైన్డ్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్‌గా ఎంపిక చేశాడు.

1 / 11
2. వీరేంద్ర సెహ్వాగ్: భారత విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని వసీం నాన్‌స్ట్రైకర్ ఓపెనర్‌గా ఎంచుకున్నాడు.

2 / 11
3. సచిన్ టెండూల్కర్: టీమిండియా మాజీ ఓపెనర్, 100 సెంచరీల యోధుడైన సచిన్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడో నెంబర్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.

3 / 11
4. జావేద్ మియాందాద్: పాకిస్థాన్ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ అయిన జావేద్ మియాందాద్‌‌కి వసీం ప్రకటించిన ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో 4వ ప్లేయర్‌గా అవకాశం లభించింది.

4 / 11
5. విరాట్ కోహ్లీ: వసీం అక్రమ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీని 5వ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్‌గా ఎంచుకున్నాడు.

5 / 11
6. ఇమ్రాన్ ఖాన్ (కెప్టెన్): ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌‌కి సారథిగా పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎంపిక అయ్యాడు.

6 / 11
7. కపిల్ దేవ్: భారత్‌కు తొలి ప్రపంచ కప్(1983) అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ప్లేయింగ్ ఎలెవన్‌కి ఆల్ రౌండర్‌గా 7వ స్థానంలో నిలిచాడు.

7 / 11
8. ఎంఎస్ ధోని: భారత్‌కి రెండో వరల్డ్ కప్ అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్‌గా ఎంపిక అయ్యాడు.

8 / 11
9. సక్లైన్ ముస్తాక్: పాకిస్థాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు.

9 / 11
10. జస్‌ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్‌గా మారిన జస్‌ప్రీత్ బుమ్రాని వసీం తన ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో బౌలర్‌గా ఎంపిక చేశాడు.

10 / 11
11. వకార్ యూనిస్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో లీడింగ్ బౌలర్‌గా ఉన్నాడు.

11 / 11
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ