Diabetes: మీకు డయాబెటిస్‌ ఉందా..? ఇలా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో పెట్టుకోవడం సులభమే..

Diabetes: మధుమేహం.. ఇది దేశంలో చాలా మందిని వెంటాడుతోంది. ప్రతి ఇంట్లో మధుమేహం బారిన పడేవారున్నారంటే ఏ మేరకు విస్తరిస్తుందో అర్థమైపోతుంది. వయసుతో..

Diabetes: మీకు డయాబెటిస్‌ ఉందా..? ఇలా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో పెట్టుకోవడం సులభమే..
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2022 | 1:21 PM

Diabetes: మధుమేహం.. ఇది దేశంలో చాలా మందిని వెంటాడుతోంది. ప్రతి ఇంట్లో మధుమేహం బారిన పడేవారున్నారంటే ఏ మేరకు విస్తరిస్తుందో అర్థమైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ డయాబెటిస్‌ వెంటాడుతోంది. దీనిని పూర్తిగా తగ్గించుకునే మార్గాలు లేవు. కేవలం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటిస్తూ అదుపులో పెట్టుకోవాల్సిందే. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. రానున్న దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మందికిపైగా మధుమేహం బారిన పడే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే మన ఇంట్లోనే దొరికి కొన్ని ఆహారాలతో మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.

జన్యుపరమైన కారణాలవల్ల మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. అలాగే, పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఊబకాయం, నియంత్రణ లేని జీవన విధానం రిస్క్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. డయాబెటిస్‌ ఉన్నవారు ప్రతి రోజు వ్యాయామం చేయడం, బరువును చెక్​చేసుకోవడం వల్ల నియంత్రణలో ఉంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలతో కూడిన ఫుడ్​మెనూను నిత్యం ఫాలో కావాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ధూమపానం వెంటనే మానుకోవాలి. మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

వీటిని దూరంగా ఉండండి: పిల్లల్లోనే కాకుండా పెద్దల్లో కూడా శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ మొత్తంలో క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ వెంటాడుతోంది. అందుకే చక్కెర స్థాయిలున్న ఆహారాలు, పానీయాలను దూరం ఉండటం మంచిది. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటివి తీసుకోవాలి.

చేపలు: చేపల్లో ఒమెగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు నిత్యం రెండున్నర గంటల పాటు వేగంగా నడవటం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

సమయానికి భోజనం చేయడం: డయాబెటిస్‌ ఉన్న వారు ప్రతి రోజు సమయానుకూలంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.గోర్లు కట్‌ చేసేప్పుడు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించడం మంచిది. పీచు పదార్థాలు ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Yawning: ఎవరైనా ఆవలించడం చూసి ఇతరులు కూడా ఎందుకు ఆవలిస్తారు..? పరిశోధనలలో కీలక విషయాలు..!

Health care tips: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవితాన్నే మార్చేస్తుందని మీకు తెలుసా.. కొత్త ఏడాదిలో కొత్తగా ట్రై చేయండి..

మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!