Coronavirus Omicron India: బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ మరణాలు.. రెడ్ అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. (వీడియో)
దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,000 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1270 కి చేరుకుంది.
Published on: Jan 03, 2022 09:11 PM
వైరల్ వీడియోలు
Latest Videos