ఓటరు, ఆధార్ కార్డ్ లింక్ వల్ల ప్రయోజనం ఏమిటి ?? వీడియో
ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఓటింగ్‌లో అవకతవకలను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది అమలైతే వలస ఓటర్లు తమ ఓటరు కార్డు ఉన్న చోటే ఓటు వేయగలుగుతారు.
ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఓటింగ్‌లో అవకతవకలను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది అమలైతే వలస ఓటర్లు తమ ఓటరు కార్డు ఉన్న చోటే ఓటు వేయగలుగుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన గ్రామంలోని ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉన్నాడు. చాలా కాలంగా అతడు నగరంలో నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి నగరంలోని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం రెండు చోట్లా ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉంటుంది. అయితే దీన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తే ఒక చోట మాత్రమే పేరు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన ఓటును ఒకే చోట మాత్రమే వేయగలడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో
స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!
భారీ భవనం రెయిలింగ్ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో
15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్ !! ఎందుకిలా ?? వీడియో
ఇది తాగితే.. వృద్ధాప్య సమస్యలకు చెక్ పడినట్లే !! వీడియో