భారీ భవనం రెయిలింగ్ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మనుషులు పెంచుకునే జంతువుల్లో కుక్క తర్వాత పిల్లే..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మనుషులు పెంచుకునే జంతువుల్లో కుక్క తర్వాత పిల్లే.. చాలా మంది పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. వీడియాలో సుమారు 20 అంతస్థుల బిల్డింగ్ పై ఒక పిల్లి చిక్కుకుంది. దాన్ని రెస్క్యూ టీమ్ ఎంతో చాకచక్యంగా కాపాడారు. ఓ భారీ భవనం పై ఓ పిల్లి దాదాపు 20వ అంతస్థులో బాల్కనీ నుంచి బయటకు వచ్చి అనుకోకుండా.. భవనం రెయిలింగ్ పై ఆగింది. ముందుకు వెనక్కు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయింది. అది గమనించిన ఆ ఇంటి యజమాని పిల్లిని రక్షించాలని రెస్క్యూ టీమ్ ను కోరడంతో.. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆ పిల్లిని కాపాడారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్ !! ఎందుకిలా ?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos