ఇది తాగితే.. వృద్ధాప్య సమస్యలకు చెక్ పడినట్లే !! వీడియో
వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోవడంతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోవడంతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. వయో సంబంధిత సమస్యల నుంచి గట్టెక్కేందుకు మెరుగైన ఆరోగ్యానికి కాఫీ, కొకొవా పానీయాలు ఔషధంగా ఉపయోగడపతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ తాజా అధ్యయనం ద్వారా వెల్లడించింది. 12 సంవత్సరాల పాటు 842 మందిపై న్యూరో సైకలాజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. కాఫీ, కొకొవా పానీయాలు ప్రతి రోజు తీసుకున్నట్లయితే మెదడు పనితీరు మరింతగా మెరుగు పడుతుందని పరిశోధకులు తెలిపారు. వేడివేడి కాఫీ లేదా కొకొవా తీసుకోవడం వల్ల మెదడు మరింతగా చురుకుదనంగా తయారవుతుందంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వైరల్ వీడియోలు
Latest Videos