స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!
సోషల్ మీడియాలో సంచలనంగా మారేందుకు చిత్ర.. విచిత్రాలు చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు నెటిజన్స్. అయితే తాజాగా ఓ బాలుడు సైకిల్‌పై స్టంట్ చేయబోయి బొక్కబోర్ల పడ్డాడు.
సోషల్ మీడియాలో సంచలనంగా మారేందుకు చిత్ర.. విచిత్రాలు చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు నెటిజన్స్. అయితే తాజాగా ఓ బాలుడు సైకిల్‌పై స్టంట్ చేయబోయి బొక్కబోర్ల పడ్డాడు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఖాళీగా ఉన్న రోడ్డులో ఒక వ్యక్తి సైకిల్‌పై విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మొదట సైకిల్‌పై విన్యాసాలు చేయడానికి ప్రయత్నించడు. కానీ అతని బ్యాలెన్స్ తప్పడంతో అతను ఒక్కసారిగా పడిపోయాడు. అదృష్టవశాత్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
భారీ భవనం రెయిలింగ్ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో
15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్ !! ఎందుకిలా ?? వీడియో
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

