Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎటు చూసినా చాపల పరిచిన పచ్చటి వరి పొలాలు... అలాంటి అందాలకు మంచు తోడైతే ఆ అందాలను వర్ణించడం కవులకే సాధ్యం.
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎటు చూసినా చాపల పరిచిన పచ్చటి వరి పొలాలు… అలాంటి అందాలకు మంచు తోడైతే ఆ అందాలను వర్ణించడం కవులకే సాధ్యం. మంచు కురిసే వేళలో మైమరపించే కోనసీమ అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చని చెట్లపై అల్లుకున్న మంచు గూళ్ళు వర్ణించలేని అందాలు సంతరించుకున్నాయి. మంచుకురేసే వేళలో మల్లెవిరిసే అందం కోనసీమ సొంతం అంటూ నెటిజన్లు వర్ణిస్తున్నారు. ఊటీ, అరకు, లంబసింగి వంటి అంతటి అందాలు కోనసీమ సొంతం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచుతో కోనసీమ కొత్త అందాలు ఆరబోయిస్తుంది.అందులో భాగంగా అంబాజీపేటలో కనిపించిన సుందర దృశ్య కావ్యం ఇది. మంచు బిందువులతో అల్లుకున్న సాలి గుడ్లు అద్భుతమైన అందమైన పొదరిల్లు అల్లుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!
భారీ భవనం రెయిలింగ్ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో
15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్ !! ఎందుకిలా ?? వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

