Tamilnadu CM Stalin: మరో కొత్త పథకానికి స్టాలిన్ శ్రీకారం.. సీఎం అంటే మీలా ఉండాలంటున్న ప్రజలు..(వీడియో)
Tamilnadu CM Stalin: ఎం కె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ… రోజు రోజుకీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos