AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hemoglobin Foods: హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? అయితే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి!

బ్లడ్ లో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ముఖ్య కారణం హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ సరైన మోతాదులో లేకపోతే.. ప్రాణానికే ప్రమాదం. హిమోగ్లోబిన్ అనేది.. శరీరం చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను తీసుకెళ్లేందుకు సహాయ పడతాయి. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ ను ఎర్ర రక్త కణాల నుంచి ఊపిరి తిత్తుల్లోకి తీసుకెళ్తుంది. అలా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి.. కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్తుంది. హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉంటే..

Hemoglobin Foods: హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? అయితే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి!
Hemoglobin
Chinni Enni
|

Updated on: Sep 22, 2023 | 2:52 PM

Share

బ్లడ్ లో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యం. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ముఖ్య కారణం హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ సరైన మోతాదులో లేకపోతే.. ప్రాణానికే ప్రమాదం. హిమోగ్లోబిన్ అనేది.. శరీరం చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను తీసుకెళ్లేందుకు సహాయ పడతాయి. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ ను ఎర్ర రక్త కణాల నుంచి ఊపిరి తిత్తుల్లోకి తీసుకెళ్తుంది. అలా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి.. కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్తుంది. హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉంటే ఈ విధులన్నీ సక్రమంగా పని చేస్తాయి. లేదంటే చాలా కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నేచురల్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

హిమోగ్లోబిన్ పరిమాణం తక్కువగా ఉంటే రక్త హీనతకు దారి తీస్తుంది. ఎర్ర రక్త కణాలు కూడా నశిస్తాయి. ఇవి నశిస్తే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించలేవు. దీంతో నీరసం, అలసట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రక్త హీనత సమస్య అనేది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్, విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినాలి.

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు:

ఇవి కూడా చదవండి

గ్రీన్ వెజిటేబుల్స్, బ్రెడ్, నట్స్, మాంసం, చేపలు, సోయా ఉత్పత్తులు, గుడ్లు, ఖర్జూర పళ్లు, ఆకు కూరలు వంటి వాటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతుంది. పైన చెప్పిన ఆహారం తినడం వల్ల హిమోగ్లోబినే కాకుండా.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలపరుస్తుంది. జీర్ణ క్రియలను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా పని చేసేలా చూస్తాయి.

విటమిన్ సి ఉన్న ఆహారాలు:

ఐరన్ ను పూర్తిగా వినియోగించుకోవాలంటే మన శరీరానికి విటమిన్ సి బాగా హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను గ్రహిస్తుంది. టమోటాలు, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..