Amla Benefits: అందుకే ఉసిరి తినాలని చెప్పేది.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..

ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ప్రొటీన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అదే సమయంలో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది.

Amla Benefits: అందుకే ఉసిరి తినాలని చెప్పేది.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆమ్లాలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం నిరోధించడంలో సహాయపడవచ్చు.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2023 | 9:41 AM

ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ప్రొటీన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అదే సమయంలో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. అయితే, వగరుగా ఉంటే.. ఉసిరి చాలా మంది పక్కనపెడుతుంటారు. అలాంటి వారు ఉసిరి ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. ఉసిరిని ఎందుకు తినాలి.. దాని ప్రయోజనాలు ఏంటీ..? శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది. అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరికాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఉసిరిలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తుంది. దీని కోసం, ప్రతిరోజూ ఒక ఉసిరి లేదా ఉసిరికాయ మురబ్బా.. లేదా దాని రసం తీసుకోవడం మంచిది.
  2. చర్మానికి మేలు చేస్తుంది: ఉసిరిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు దీనిని తీసుకుంటే, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మొటిమల సమస్య ఉన్నా, లేదా మీ చర్మం టాన్‌గా ఉంటే ఇప్పటి నుంచే ఉసిరికాయను తీసుకోవడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు.
  3. బరువు తగ్గుతుంది: ఉసిరి రసం బరువు తగ్గడానికి చాలా మంచిదని భావిస్తారు. అందువల్ల, మీరు కూడా మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే ఉసిరిని తప్పనిసరిగా తినాలి. లేకపోతే.. ఉసిరి రసాన్ని తీసుకోవాలి. ఉసిరికాయ రసం తీసుకోవడం ద్వారా మీరు ఒక వారంలో ప్రభావం కనిపిస్తుంది.
  4. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది: ఉసిరికాయను రోజూ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇద క్రమంగా మధుమేహం సమస్యను కూడా తొలగిస్తుంది. అందువల్ల, మీరు కొలెస్ట్రాల్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటే రోజూ ఉసిరికాయను తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ