Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..

Butter Milk: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration) కు, అలసటకు గురవుతారు. దీంతో తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలలానీయాల వైపు దృష్టి..

Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..
Butter Milk
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2022 | 9:18 AM

Butter Milk: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration) కు, అలసటకు గురవుతారు. దీంతో తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలలానీయాల వైపు దృష్టి సారిస్తారు. అయితే కూల్ డ్రింక్స్ కంటే.. సహజ పానీయాలు కొబ్బరి నీరు, మజ్జిగ, బార్లీ, చెరకు రసం వంటివి దాహార్తిని తీర్చడమే కాదు.. తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. మజ్జిగను వేసవి కాలంలో ఎక్కువుగా తీసుకోవాలి. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, భూమి మీద మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. అంటే.. మజ్జిగలో అమృతంతో సమజనమైన ఔషధ గుణాలున్నాయని.. మజ్జిగను తాగేవారికి ఎటువంటి వ్యాధులూ కలగవని.. వచ్చిన వ్యాధులు తగ్గుతాయని.. మళ్ళీ తిరిగి తలెత్తకుండా ఉంటాయని… విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గుతాయని, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగరత్నాకరంలో ఉంది.

మజ్జిగలో ఉపయోకరమైన బాక్టీరియా: పాలు సమీకృత ఆహారం.. అయితే పాలను తోడు పెట్టి పెరుగు.. ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేస్తారు. అయితే పాలను తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. అంతేకాదు అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా శరీరానికి లభ్యమవుతుంది. ఈ ఉపయోగకారక బాక్టీరియా పాలల్లో ఉండదు.

వేసవిలో మజ్జిగ తాగడం వలన కలిగే ప్రయోజనాలు:

  1. *వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగలో విటమిన్ ఎ, బి, సి, ఇ , కె ఉన్నాయి. వేడికి చెమట అధికంగా బయటకు విసర్జింప బడుతుంది. కనుక వేసవిలో మజ్జిగ తరచుగా తీసుకోవడంతో శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తుంది.
  2. *వేసవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయం చేస్తుంది.
  3. *రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం. ఇందులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు , లాక్టోస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  4. *వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
  5. * అజీర్తితో బాధపడేవారికి మంచి మెడిసిన్ మజ్జిగ. మజ్జిగలో శరీరంలో పేగుల పెరుగుదలను ప్రోత్సహించే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అజీర్తి సమస్యను నివారిస్తాయి.
  6. * మజ్జిగ తరచుగా తాగడం వలన అసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది.
  7. *అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు భోజనం చేసిన అనంతరం మజ్జిగ తీసుకోవడం మంచిది. కడుపులో మంట నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
  8. *స్పైసీ ఫుడ్ తిని కడుపు ఉబ్బారంతో ఇబ్బంది పడేవారికి మజ్జిగ మంచిది. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల మసాలా ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కడుపులో మంటను తగ్గిస్తుంది.

Also Read: Health Tips: మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ మెడిసిన్ ఈ ఆకుల రసం

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..
చిన్న విషయాలు కూడా గుర్తుండట్లేదా? ఇలా చేస్తే ఎప్పటికి మర్చిపోరు
చిన్న విషయాలు కూడా గుర్తుండట్లేదా? ఇలా చేస్తే ఎప్పటికి మర్చిపోరు
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్- అదితి.. ఎందుకంటే? ఫొటోస్ వైరల్
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్- అదితి.. ఎందుకంటే? ఫొటోస్ వైరల్
దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు
దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు
ఏం చేసినా ఈ ఏడాదే మహేష్ అన్న.! నెక్స్ట్ రెండేళ్ల పాటు లాక్ అంతే..
ఏం చేసినా ఈ ఏడాదే మహేష్ అన్న.! నెక్స్ట్ రెండేళ్ల పాటు లాక్ అంతే..
హాట్, కోల్డ్ కంప్రెస్‌లు ఏయే సందర్భాల్లో వాడాలో తెలుసా?
హాట్, కోల్డ్ కంప్రెస్‌లు ఏయే సందర్భాల్లో వాడాలో తెలుసా?
రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.
రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.
పుష్ప 2 షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా..?
పుష్ప 2 షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా..?
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..