AC Side Effects: ఏసీలో గంటల తరబడి కూర్చుంటున్నారా..? అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..

ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలామంది ఏసీ ఉన్న రూమ్‌లల్లో గడిపేస్తుంటారు. AC చల్లని గాలి.. వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

AC Side Effects: ఏసీలో గంటల తరబడి కూర్చుంటున్నారా..? అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..
Ac
Follow us

|

Updated on: May 08, 2022 | 5:25 PM

AC Health Issues: వేసవిలో ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎండలు, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లు, ఏసీలతో సేద తీరుతున్నారు. సాధారణంగా.. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలామంది ఏసీ ఉన్న రూమ్‌లల్లో గడిపేస్తుంటారు. AC చల్లని గాలి.. వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే ఈ చల్లటి గాలి ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. అంతే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు AC ఎదుట కూర్చుంటే.. దాని నుంచి వచ్చే చల్లని గాలి మన ఆరోగ్యానికి అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అయితే.. AC చల్లని గాలి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ వల్ల కలిగే సమస్యలు..

  • ఎక్కువ సేపు ఏసీ ముందు కూర్చున్నప్పుడు మన శరీరానికి స్వచ్ఛమైన గాలి అందదు. ఎందుకంటే మనం ఏసీ ఆన్ చేసిన వెంటనే కిటికీలు, తలుపులు మూసేస్తాం. దీని వల్ల గదిలోకి గాలి వచ్చే మార్గం మూసుకుపోతుంది. దీని వల్ల మన శరీరానికి స్వచ్ఛమైన గాలి అందదు. దీనివల్ల శరీరానికి ఆటంకం కలుగుతుంది.
  • ఎక్కువ సేపు ఏసీ ముందు కూర్చోవడం వల్ల చర్మంపై ముడతల సమస్య వస్తుంది. ఎందుకంటే ఏసీలోని చల్లని గాలి చెమటను పీల్చుకుంటుంది. కానీ అదే సమయంలో.. శరీరంలోని తేమ కూడా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం రెండింటిలోనూ నీరు లేకపోవడం వల్ల చర్మంపై ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.
  • ఎక్కువ సేపు ఏసీ ముందు కూర్చొవడం వల్ల మన శరీరం చాలా చల్లగా మారుతుంది. దాని ప్రతికూల ప్రభావం మన ఎముకలపై కూడా పడుతుంది. మీకు ఏదైనా దీర్ఘకాలిక ఎముక సంబంధిత సమస్య ఉంటే… ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది.
  • ఎయిర్ కండీషనర్‌లో కూర్చోవడం తక్కువ రక్తపోటు లక్షణాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో లో బీపీ బాధితులైన వ్యక్తి పరిమిత సమయం మాత్రమే ఏసీ ముందు కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Weight Loss: బ్లాక్ ఫుడ్స్‌తో అధిక బరువుకు చెక్ పెట్టండి.. డైట్‌లో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవాలంటే..?

Weight Loss Diet: స్లిమ్‌గా ఉండేందుకు డైటింగ్ చేస్తున్నారా? ఈ రుచికరమైన రొట్టెలతో బరువు ఇట్టే తగ్గొచ్చు..

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!