Weight Loss Diet: స్లిమ్‌గా ఉండేందుకు డైటింగ్ చేస్తున్నారా? ఈ రుచికరమైన రొట్టెలతో బరువు ఇట్టే తగ్గొచ్చు..

గోధుమ రొట్టె, కూరలు చాలా వరకు ఆరోగ్యంగా ఉంచడంలో సాహాయపడతాయి. సరైన విధంగా ఈ ఆహారాలు కడుపు నింపకపోయినా.. ఫిట్‌గా ఉంచుతాయి.

|

Updated on: May 07, 2022 | 7:07 PM

Low Carb Keto Rotis: చాలా మంది బరువు తగ్గేందుకు కీటో ఆహారం అన్ని నియమాలను అనుసరించాలని అనుకుంటారు. కానీ ఏమీ చేయలేరు. బరువు పెరుగుతున్నప్పటికీ ఇష్టమైన ఆహారాన్ని మాత్రం వదులుకోరు. అందుకే మీకు ఇష్టమైన బ్రెడ్ లేదా కూరగాయలు వంటి భారతీయ ఆహారాన్ని తింటూ బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రొట్టెలు, కూర తింటూ బరువును నియంత్రించుకోవచ్చని పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.

1 / 8
గోధుమ రొట్టె, కూరలు చాలా వరకు ఆరోగ్యంగా ఉంచడంలో సాహాయపడతాయి. సరైన విధంగా ఈ ఆహారాలు కడుపు నింపకపోయినా.. ఫిట్‌గా ఉంచుతాయి. రొట్టె-కూరగాయలు-పప్పులు తినకపోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలగదు. అయితే పొత్తికడుపులో ఉండే మొండి కొవ్వును తొలగించేందుకు కొన్ని రకాల డైట్లను అనుసరించాలి.

2 / 8
మెనూలో ఎలాంటి మార్పులు లేకుండా మీరు కీటో డైట్‌ని అనుసరించవచ్చు. కీటో బ్రెడ్ చేయడానికి ఐదు వేర్వేరు మార్గాలు ఉన్నాయి. బరువు తగ్గించే ఆహారం కోసం తక్కువ కార్బ్ బ్రెడ్ తయారు చేయాలనుకుంటే కొన్ని మార్గాలను అనుసరించడం మంచిది.

3 / 8
బాదం పిండి బ్రెడ్: బాదం పిండిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా ప్రోటీన్లు ఉంటాయి. దీనికి కీటో డైట్ పర్ఫెక్ట్. ఈ బాదం పిండి బ్రెడ్ చేయడానికి.. ఒక గిన్నెలో 3 కప్పుల బాదం పిండి, 2 టేబుల్ స్పూన్ల సెలియమ్ బ్రాన్, 1 చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె కలపండి. ఆ తర్వాత నీటితో బ్రెడ్ చేయండి.

4 / 8
కొబ్బరి పిండి రొట్టె: ప్రతి డైటర్ కొబ్బరి పిండి బ్రెడ్ తక్కువ కార్బ్ పిండిలో ఉత్తమమని పేర్కొంటారు. తేలికపాటి.. మృదువైన, మెత్తటి రొట్టె చేయడానికి, 100 గ్రాముల కొబ్బరి పిండిని 20 గ్రాముల సిలియం పొట్టుతో కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, గోరువెచ్చని నీటితో బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత బ్రెడ్ తయారు చేయండి.

5 / 8
స్పైసీ బ్రెడ్: మామూలు కీటో బ్రెడ్ రుచికి అలవాటు పడకపోతే అరచేతిలో బ్రెడ్ చేసి కాల్చుకోని తినవచ్చు. అయితే ఈ రొట్టె కొంచెం స్పైసీగా ఉంటుంది. బాదం పిండి బ్రెడ్‌తో ఎర్ర మిరప పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసులు కలపండి. కొత్తిమీర ఆకులను కూడా జోడించండి.

6 / 8
కీటో నాన్: కొంతమందికి జున్నుతో చేసిన రొట్టెలు ఇష్టం. వీటిని కొంతమంది ఇష్టపడరు. పిండికి బదులుగా చీజ్ ముక్కలను నల్ల జీలకర్ర, తెల్ల నువ్వులు, మెంతులు, సుగంధ ద్రవ్యాలను వాటికి జోడిస్తారు.

7 / 8
కాలీఫ్లవర్ బ్రెడ్: ఈ బ్రెడ్ చేయడానికి పిండిని ఉపయోగించరు. కాలీఫ్లవర్‌ తురుము సుమారు 2 కప్పులు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సీలియం పొట్టు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి బ్రెడ్ లాగా ఫ్లాట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పై ఉంచి వేడి చేసి తినాలి.

8 / 8
Follow us
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది

ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు

కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..

కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..

పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..

ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో

వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు

8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత

ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్

కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!