AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా ?.. అయితే చిక్కుల్లో పడ్డట్లే

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు జనాలు. సోషల్ మీడియా వాడటం, చాటింగ్ చేయడం, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడటం లాంటి పనులు ప్రతిరోజూ సాధారణంగా జరిగేవి. అయితే ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడితే ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని చైనా శాస్త్రవేత్త అధ్యయనంలో తేలడం చర్చనీయాంశమైంది.

Mobile Phone: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా ?.. అయితే చిక్కుల్లో పడ్డట్లే
Mobile
Aravind B
|

Updated on: May 07, 2023 | 9:42 PM

Share

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు జనాలు. సోషల్ మీడియా వాడటం, చాటింగ్ చేయడం, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడటం లాంటి పనులు ప్రతిరోజూ సాధారణంగా జరిగేవి. అయితే ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడితే ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని చైనా శాస్త్రవేత్త అధ్యయనంలో తేలడం చర్చనీయాంశమైంది. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కవ సేపు ఫోన్‌లో మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 12 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిజిటల్ హెల్త్ అనే యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచూరితమయ్యాయి.

అయితే వారంలో 5 నిమిషాల కంటే తక్కువ మొబైల్‌లో మాట్లాడే వారితో పోలిస్తే 30-59 నిమిషాలు మాట్లాడే వారిలో 8 శాతం, 1-3 గంటలు మాట్లాడే వారిలో 13 శాతం, 4-6 గంటలు మాట్లాడే వారిలో 25 శాతం బీపీ పెరిగే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే జన్యుపరంగా ముప్పు ఉన్న వారు వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్‌ మాట్లాడటం వల్ల హైబీపీ ప్రమాదం 33 శాతం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లు తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయని, దీనికి, రక్తపోటు పెరగడానికి ముడిపడి ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

ఇవి కూడా చదవండి
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే