AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zombie Reddy 1st Look: ‘జాంబీ రెడ్డి’ ఎవరో తెలిసిపోయింది

'అ!', 'కల్కి' వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మూడో చిత్రం జాంబీ రెడ్డి.

Zombie Reddy 1st Look: 'జాంబీ రెడ్డి' ఎవరో తెలిసిపోయింది
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 23, 2020 | 11:42 AM

Share

Zombie Reddy 1st Look: ‘అ!’, ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మూడో చిత్రం జాంబీ రెడ్డి. జాంబీ కథాంశంతో టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మొదటి చిత్రం ఇదే కాగా.. ఈ మూవీలో హీరోగా ఎవరు నటిస్తున్నారో రివీల్ చేసింది చిత్ర యూనిట్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి, ఓ బేబీలో సమంత మనవడిగా నటించిన తేజ సజ్జ ఈ చిత్రంలో హీరోగా కనిపించబోతున్నారు. ఇవాళ తేజ పుట్టినరోజు సందర్భంగా అతడి లుక్‌ని విడుదల చేశారు. అందులో తేజ చొక్కాపై చిరంజీవి జాంబీ లుక్, అతడి ముందు జాంబీలు, చేతిలో గద, ఆ ముందర వీరహనుమాన్ నాట్య మండలి ఉన్నాయి. ఇక ఈ టీజర్‌కి చిరంజీవి గోలీమార్ పాట మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. కాగా కర్నూల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ మూవీని యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read More:

ఆసుపత్రిలో తప్పు చేసినట్లుగా రియా ప్రవర్తించింది: ప్రత్యక్షసాక్షి

అచ్చెన్నాయుడుని మంగళగిరి ఆసుపత్రికి తరలింపు

Follow Us
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్