AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ ఊహించని షాక్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కానా.?

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. నామినేషన్స్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రవికృష్ణ, శ్రీముఖిలు ఉన్నారు. వీళ్ళ నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు.. అంతేకాక ఈ వారం సీజన్‌లోనే టఫ్ ఎలిమినేషన్. ఇది ఇలా ఉంటే పదో వారం డబుల్ ఎలిమినేషన్ అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ పూర్తి కావడానికి ఇంకా 4 వారాలు మాత్రం ఉంది. కానీ కంటెస్టెంట్లు 10 మంది ఉన్నారు. చివరగా 5 గురు పార్టిసిపెంట్స్ […]

బిగ్ బాస్ ఊహించని షాక్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కానా.?
Ravi Kiran
|

Updated on: Sep 29, 2019 | 8:18 PM

Share

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. నామినేషన్స్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రవికృష్ణ, శ్రీముఖిలు ఉన్నారు. వీళ్ళ నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు.. అంతేకాక ఈ వారం సీజన్‌లోనే టఫ్ ఎలిమినేషన్. ఇది ఇలా ఉంటే పదో వారం డబుల్ ఎలిమినేషన్ అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ పూర్తి కావడానికి ఇంకా 4 వారాలు మాత్రం ఉంది. కానీ కంటెస్టెంట్లు 10 మంది ఉన్నారు. చివరగా 5 గురు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటారు.

దీన్ని బట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయమని అంటున్నారు. గత వారం ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పి రాహుల్‌ని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు. రెండు రోజుల తర్వాత రాహుల్ మళ్ళీ హౌస్‌లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు అలీ రెజా కూడా రీ-ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ తప్పదని సమాచారం. ఇక ఈ ఎలిమినేషన్‌లో రవికృష్ణతో పాటు బాబా భాస్కర్ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తారని వినికిడి.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!