AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎవడు ఈ వెధవ..! నెటిజన్ చేసిన పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

భారతదేశంలో సైబర్ క్రైమ్‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్నాళ్లు డీప్ ఫేక్ మోసాలతో ఇబ్బంది పడిన స్టార్లు ఇప్పుడు వాట్సాప్ స్కామ్‌లతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచంలో హీరోయిన్‌ల పేరును, ఫోటోలను ఉపయోగించి మోసపూరిత ఖాతాలు సృష్టించడం సాధారణమవుతోంది. ఇటీవల ఇద్దరు స్టార్ ...

Tollywood: ఎవడు ఈ వెధవ..! నెటిజన్ చేసిన పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు
Southindian Stars
Nikhil
|

Updated on: Nov 19, 2025 | 12:16 PM

Share

భారతదేశంలో సైబర్ క్రైమ్‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్నాళ్లు డీప్ ఫేక్ మోసాలతో ఇబ్బంది పడిన స్టార్లు ఇప్పుడు వాట్సాప్ స్కామ్‌లతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచంలో హీరోయిన్‌ల పేరును, ఫోటోలను ఉపయోగించి మోసపూరిత ఖాతాలు సృష్టించడం సాధారణమవుతోంది. ఇటీవల ఇద్దరు స్టార్ హీరోయిన్లు తన అభిమానులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనలు సాంకేతికత దుర్వినియోగం ఎలా జరుగుతుందో, అభిమానులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తున్నాయి.

ఈ మోసాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫేక్ ఖాతాల ద్వారా పని చేస్తాయి. మోసగాడులు అభిమానుల విశ్వాసాన్ని దుర్వినియోగించి డబ్బు, సమాచారం డిమాండ్ చేస్తారు. పోలీసులు సూచిస్తున్నట్లు, అజ్ఞాత మెసేజ్‌లకు స్పందించకుండా, నంబర్‌ను బ్లాక్ చేసి, సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించడం, అధికారిక ఖాతాలు మాత్రమే ఫాలో అవ్వడం మంచిది.

ఈ ఘటనలు సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా హెచ్చరిక. సాంకేతిక ప్రపంచంలో అప్రమత్తతే రక్షణ. అభిమానులు తమ ఐడాల్స్ పేరుతో జరిగే మోసాలకు బలియవ్వకుండా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అవగాహనలు మాత్రమే సైబర్ క్రైమ్‌లను అరికట్టగలవు.

ఇటీవలే అదితి రావ్ హైదరీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఓ విషయాన్ని పోస్ట్ చేశారు. వాట్సాప్‌లో ఎవరో నా ఫొటో పెట్టుకుని, నేనే అన్నట్లుగా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్నారు. అది తాను కాదని’ అని ఆమె స్పష్టం చేశారు. ఎవరో ఆమె పేరుతో ఫేక్ ఖాతా తయారు చేసి, ఫోటోషూట్‌ల గురించి మాట్లాడుతూ అభిమానులను మోసం చేస్తున్నాడు. ‘నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఇలా సంప్రదించను. అన్ని పనులు నా టీమ్ చేస్తుంది’ అని అదితి చెప్పారు. అభిమానులు, సహచరులు ఆ నంబర్‌తో మాట్లాడకూడదని, అనుమానం వస్తే వెంటనే టీమ్‌కు చెప్పాలని సూచించారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, అభిమానులు అప్రమత్తంగా మారారు.

ఈరోజు శ్రియ  శరణ్ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్కామ్ అలర్ట్’ అని ఫేక్ వాట్సాప్ నంబర్ స్క్రీన్‌షాట్ పోస్ట్ చేశారు. ‘అది నా నంబర్ కాదు’ అని గట్టిగా చెప్పారు. మోసగాడు ఆమె ఫోటో, పేరుతో ఖాతా సృష్టించి, ఫోటోగ్రాఫర్లు, అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ ‘మీతో సినిమాలు చేయాలని’ అని మోసం చేస్తున్నాడు. ఈ ఫేక్ ప్రొఫైల్‌లు AI సాంకేతికతతో తయారు చేసిన వీడియోలు, ఫోటోలతో మరింత వాస్తవికంగా కనిపిస్తున్నాయి. శ్రియ ‘ఎందుకు మీ సమయాన్ని వృథా చేస్తున్నారు?’ అని కోపంగా ప్రశ్నించారు. అభిమానులు అజ్ఞాత నంబర్లకు స్పందించకూడదని, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Shriya Saran & Aditi Rao Hydari

Shriya Saran & Aditi Rao Hydari

ఈ రెండు ఘటనలు మాత్రమే కాదు, 2024-2025లో సౌత్ ఇండియన్ హీరోయిన్‌లపై ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. ‘కాంతార’ సినిమా ఫేమ్ రుక్మిణి వసంత్ తన పేరుతో ఫేక్ నంబర్ (9445893273) ఉపయోగించి మోసాలు జరుగుతున్నాయని అలర్ట్ చేశారు. బెంగళూరు సైబర్ పోలీసులు కూడా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మెకాఫీ రిపోర్ట్ ప్రకారం, 2025లో 90% భారతీయులు డీప్‌ఫేక్ సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్ మోసాలకు గురవుతున్నారు. అలియా భట్, రణ్వీర్ సింగ్‌లాంటి బాలీవుడ్ స్టార్ల నుంచి రుక్మిణి వసంత్​, రష్మికా మందన్నా వంటి సౌత్​ సెలబ్రిటీల వరకు ఈ స్కామ్స్​ బారిన పడినవారే!

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం