క్యాన్సర్ బారిన పడి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు.. అభిమానులు షాక్
తమిళంలో పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించిన తవసి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ బారిన పడగా

Tamil Comedian Thavasi: తమిళంలో పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించిన తవసి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ బారిన పడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చాలా సన్నబడిపోయారు. మరోవైపు ఆర్థికంగానూ ఇబ్బందులు రావడంతో.. తమ తండ్రిని ఆదుకోవాలంటూ తమసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను అభ్యర్థించారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. కాగా ఒకప్పుడు తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించిన ఈ నటుడి పరిస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More:
అపర భగీరథుడు వైఎస్ జగన్.. సీఎంపై నారాయణ మూర్తి ప్రశంసలు
నాని-నజ్రియా మూవీకి టైటిల్ ఫిక్స్.. భలే ఇంట్రస్టింగ్‌గా ఉందే..!
Condition of VVS fame Actor #Thavasi now, he is strongly affected by cancer and seeking for a help. #SIAA #nadigarsangam pic.twitter.com/q6wiONwnZN
— NadigarSangam PrNews (@NadigarsangamP) November 16, 2020