ఇవాళ విశాల్ నిశ్చితార్థం.. ఏర్పాటు పూర్తి

కోలీవుడ్ నటుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన అనీషాను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ వీరిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్ధం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే వీరిద్దరి వివాహానికి సంబంధించిన తేదిని ఇవాళ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ అయోగ్యలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న […]

ఇవాళ విశాల్ నిశ్చితార్థం.. ఏర్పాటు పూర్తి
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 12:50 PM

కోలీవుడ్ నటుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన అనీషాను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ వీరిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్ధం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అలాగే వీరిద్దరి వివాహానికి సంబంధించిన తేదిని ఇవాళ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ అయోగ్యలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల అవ్వనుంది.