AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. దశాబ్దకాలంపాటు తెలుగు చిత్రపరిశ్రమను ఏలేసింది. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కట్ చేస్తే ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 2:09 PM

Share
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. దాదాపు నాలుగు పదుల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

1 / 5
అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ప్రస్తుతం అడవులలో ఉండే జంతువుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తనకు నచ్చిన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆ ముద్దుగుమ్మ.

2 / 5
ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ సదా. 2003లో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 5
సదా నటించిన చిత్రాలు ఆ తర్వాత నెమ్మదిగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తుంది. అయితే సదా ముస్లిమ్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. అవును సదా ముస్లిమ్. ఆమె అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. మహారాష్ట్రలోని రత్నగిరిలో ముస్లిం కుటుంబంలో జన్మించింది సదా. ప్రస్తుతం బుల్లి తెర పై కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

4 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాను తీసిన జంతువుల ఫొటోలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను కూడా పంచుకుంటుంది ఈ అందాల భామ. కాగా సదా తిరిగి సినిమాల్లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సదా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

5 / 5
Follow Us
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే

నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే

7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!

'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే

కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్

రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్

భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?